Start your learning journey with basic knowledge questions in Telugu! Perfect for beginners, these quizzes cover essential topics and provide a simple yet engaging way to enhance your knowledge.
![]() |
Basic Knowledge Questions Telugu |
1/10
మహిళా ODI క్రికెట్ లో ఆస్ట్రేలియా & ఇంగ్లాండ్ కాకుండా వరల్డ్ కప్ గెలిచిన దేశం ఏది?
2/10
ఆరోగ్యమైన వ్యక్తికీ అవసరం లేనివి ఏది?
3/10
మూర్చ వ్యాధి దేనికి సంభందించిన వ్యాధి?
4/10
ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న సిటీ ఏది?
5/10
పంచతంత్ర పుస్తకాన్ని రచించింది ఎవరు?
6/10
హెపటైటిస్ వైరస్ సోకడానికి గల కారణం ఏది?
7/10
పురుషులలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఏది?
8/10
ప్రపంచంలో డ్రైవర్ లేకుండా నడిచే తోలి ఆటోమాటిక్ ట్రైన్ ఎక్కడ ప్రారంభించారు?
9/10
స్వైన్ ఫ్లూ ముదిరితే ఏ వ్యాధిగా రూపాంతరం చెందుతుంది?
10/10
భారత భూభాగంలో చివరి ప్రదేశం ఏది?
Result:
0 Comments