Explore the best general knowledge questions in Telugu! These quizzes cover a wide range of interesting topics, offering fun and interactive ways to challenge and expand your knowledge.

1/10
తెలంగాణ రాష్ట్ర క్రీడ ఏది ?
A. కబడ్డీ
B. హాకీ
C. బాస్కెట్ బాల్
D. క్రికెట్
2/10
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు దేని వల్ల చనిపోతున్నారు ?
A. గుండె జబ్బులు
B. యాక్సిడెంట్
C. క్యాన్సర్
D. డయాబెటిస్
3/10
ఏ నీటితో స్నానం చేస్తే గుండెదడ మరియు షుగర్ వ్యాది తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది ?
A. చల్లని నీరు
B. వేడినీరు
C. మినరల్ వాటర్
D. ఉప్పు నీళ్ళు
4/10
ఏ చెట్టు నుండి తీసిన 'నూనే' ను ఎక్కువగా, ఔశాధల్లో ఉపయోగిస్తారు?
A. కొబ్బరి
B. తాటి చెట్టు
C. యూకలిప్టస్
D. రావి చెట్టు
5/10
'బెల్ బాటమ్' అనే స్టైల్ వేటికి సంబందించింది ?
A. పాంట్స్
B. షర్ట్స్
C. బాగ్స్
D. హ్యాట్
6/10
దైవ ప్రసాదంలో చేర్చని కూరగాయలు ఏది?
A. ఉల్లి వెల్లుల్లి
B. అల్లం వెల్లుల్లి
C. ఉల్లి గసగసాలు
D. లవంగ పట్ట
7/10
HIV వ్యాది మొదటిసారి ఏ జంతువు నుండి మనిషికి సోకింది ?
A. కోతులు
B. గుర్రము
C. కుక్క
D. గాడిద
8/10
నిద్రపోయేటప్పుడు దుప్పటి పూర్తిగా కప్పుకుని పడుకునే వారికి వచ్చే వ్యాది ఏది?
A. హార్ట్ ఎటాక్
B. ముర వ్యాది
C. చర్మ వ్యాది
D. మానసిక వ్యాది
9/10
'ఇండియాన్స్' కి అమెరికాలో చోటుకావాలంటే ఏ 'VISA' ఉండాలి ?
A. H-2A VISA
B. H-1B VISA
C. H-2B VISA
D. H-1C VISA
10/10
'8 పక్షాలు' అంటే ఎన్ని రోజులు ?
A. 130
B. 140
C. 110
D.120
Result: