Explore common knowledge questions in Telugu and make learning fun and easy! Covering basic topics, these quizzes are designed to improve your general knowledge while being enjoyable for all.

basic GK Telugu,fun questions Telugu,Common knowledge questions Telugu,simple general knowledge Telugu,knowledge quiz Telugu,Telugu trivia quiz,
Common Knowledge Questions Telugu


1/10
ఏ జీవి పొట్టలో దంతాలను కలిగి ఉంటుంది?
A. పీతలు
B. డాల్ఫిన్
C. తెలు
D. జలగా
2/10
డయాబెటీస్ ఉన్న రోగులకు అధిక రోగ నిరోధక శక్తిని ఇచ్చే పండు ఏది?
A. పనస
B. అరటి
C. సీతాఫలం
D. పియర్ (బేరి)
3/10
తెలంగాణా రాష్ట్రీయ పుష్పం ఏది?
A. మల్లెపువ్వు
B. తంగేడు పువ్వు
C. గుమ్మడి పువ్వు
D. గన్నేరు పువ్వు
4/10
ఒలింపిక్ చిహ్నంలో ఉన్న 5 వృత్తాలు దేనిని సూచిస్తాయి?
A. 5 గ్రహాలు
B. 5 సముద్రాలు
C. 5 ఖండాలు
D. 5 రంగులు
5/10
ప్రపంచంలో అతి తక్కువ పెళ్ళిళ్ళు ఏ దేశంలో జరుగుతాయి?
A. కతర్
B. నార్వే
C. భూటాన్
D. జపాన్
6/10
చీకటి ఖండం ఏది?
A. ఆఫ్రికా
B. ఆఫ్గనిస్తాన్
C. ఇంగ్లాండ్
D. ఇండియా
7/10
రావణుడి కంటే ముందు లంక నగరాన్ని పాలించింది ఎవరు?
A. కుబేరుడు
B. విభీషణుడు
C. ఇంద్రుడు
D. సుగ్రీవుడు
8/10
కల్తీ కల్లులో నురగ కోసం ఏ రసాయనాన్ని కలుపుతారు?
A. కాల్షియం పాస్ఫేట్
B. సిట్రనేల్లాల్
C. గ్లిసరిన్
D. క్లోరాల్ హైడ్రేట్
9/10
లుడో అనే ఆటను ఏ దేశంలో కనుగొన్నారు?
A. భారత దేశం
B. రష్యా
C. అమెరికా
D. చైనా
10/10
ప్రపంచంలోనే అతి విషపూరితమైన పాము ఏది?
A. అనకొండ
B. రస్సల్స్ వైపర్
C. కింగ్ కోబ్రా
D. బ్లాక్ మాంబా
Result: