Take on a common knowledge quiz in Telugu and sharpen your skills with fun and interactive challenges. These quizzes cover essential topics that are simple yet engaging for learners of all levels.

basic GK quiz Telugu,interactive GK test Telugu,Common knowledge quiz Telugu,daily Telugu quiz,Telugu quiz for all,fun trivia Telugu,
Common Knowledge Quiz Telugu


1/10
ఈ క్రింది వాటిలో గుండెకు ప్రమాదకరమైన ఆహరం ఏది?
A. చాక్లెట్
B. మాంసం
C. కూల్డ్రిండ్
D. కాఫీ
2/10
చీకటి ఖండం ఏది?
A. ఆఫ్రికా
B. ఆఫ్గనిస్తాన్
C. ఇంగ్లాండ్
D. ఇండియా
3/10
కోహినూర్ డైమండ్ ఇక్కడ ఉంది?
A. ఇండియా
B. కొరియా
C. లండన్
D. పాకిస్తాన్
4/10
దీపావళి రోజున ఏ దేవుడిని పూజిస్తారు?
A. రాముడు
B. కృష్ణుడు
C. సరస్వతీదేవి
D. లక్ష్మి దేవి
5/10
క్రింది వాటిలో ఏ ఆహరం వల్ల మోకాళ్ళు త్వరగా అరిగి నొప్పి వస్తుంది?
A. పంచదార
B. ఉప్పు
C. చింతపండు
D. పుల్ల పెరుగు
6/10
గోల్డెన్ గర్ల్ అని ఎవరిని పిలుస్తారు?
A. PT ఉష
B. PV సింధు
C. కరణం మల్లేశ్వరి
D. మణికర్ణిక
7/10
మనిషికి 90 శాతం జబ్బులు దేని వల్లవస్తాయి?
A. నిద్ర లేకపోవడం
B. కాలుష్యం
C. ఒత్తిడి
D. జంక్ ఫుడ్
8/10
ఊపిరితిత్తులు లేని జీవి ఏది?
A. దోమ
B. చీమ
C. బొద్దింక
D. చేప
9/10
పచ్చి మిరపకాయలు తింటే ఏమౌతుంది?
A. గుండె నొప్పి వస్తుంది
B. కాన్సర్ వస్తుంది
C. బ్లడ్ షుగర్ తగ్గుతుంది
D. కిడ్నీ సమస్యలు వస్తాయి
10/10
ఈ క్రింది వాటిలో కిడ్నీలను పాడుచేసే ఆహరం ఏది?
A. చింతపండు
B. ఉప్పు
C. కూల్ డ్రింక్స్
D. మాంసం
Result: