Challenge yourself with an easy general knowledge quiz in Telugu! These quizzes are perfect for all ages and offer simple, fun, and interactive ways to test and expand your knowledge
![]() |
Easy General Knowledge Quiz Telugu |
1/10
ఏ జాతీయ గీతానికి లిరిక్స్ లేవు?
2/10
ఇండియా లో నీటిలో తేలే పోస్టాఫీస్ ఎక్కడ ఉంది?
3/10
500 వోల్ట్ కరెంట్ ఉత్పతి చేసే చేప ఏది (విద్యుత్ చేప)?
4/10
రంజీ ట్రోఫీలో తొలిసారి చంపియన్ గా నిలిచింది ఏ రాష్ట్రం వారు?
5/10
గ్లాస్ లోని నీటిలో గుడ్డు వేస్తే మునగకుండా పైకి తేలాలి అంటే గ్లాస్ లోని నీళ్ళలో ఏది వేయాలి?
6/10
ఏ జీవులు మనుషుల యొక్క రోగాలను గుర్తించగలవు?
7/10
బట్టలకు అంటిన నునే లేదా గ్రీజు మరకలు పోవాలంటే దేనితో శుబ్రం చేయాలి?
8/10
జర్మని దేశ జాతీయ పుష్పం ఏది?
9/10
మన జుట్టు ఒక KG ధర ఎంత ఉంటుంది?
10/10
ఏ చెట్టును పెంచితే ప్రాణాలకే ప్రమాదం?
Result:
0 Comments