Challenge yourself with easy general knowledge quizzes with answers in Telugu! These quizzes are simple, engaging, and designed to provide both fun and learning for everyone

basic GK Telugu,fun learning Telugu,Easy general knowledge quiz with answers Telugu,simple Telugu GK,interactive quiz Telugu,
Easy General Knowledge Quiz with Answers Telugu


1/10
టమాటో లో లభించే విటమిన్ ఏది?
A. విటమిన్ D
B. విటమిన్ C
C. విటమిన్ K
D. విటమిన్ A
2/10
ఆధార్ లోగో ఎవరు తయారు చేసారు?
A. పింగళి వెంకయ్య
B. D. ఉదయ కుమార్
C. అటుల్ S. పండే
D. అనంత్ ఖస్బర్దర్
3/10
వీటిలో బాక్టీరియాల్ వ్యాధి కానిది ఏది?
A. ఎయిడ్స్
B. డెంగ్యు
C. తట్టు (పొంగు)
D. పైవన్నీ
4/10
ఈ క్రింది వాటిలో బాక్టీరియాతో రాని వ్యాధి ఏది?
A. టైఫాయిడ్
B. పోలియోమైలిటిస్
C. క్షయవ్యాధి
D. షుగర్
5/10
రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) హెడ్ క్వాటర్స్ ఎక్కడ ఉంది?
A. చెన్నై
B. ఢిల్లీ
C. ముంబై
D. కోల్కతా
6/10
ఏ సమస్య ఉన్నవారు బొప్పాయి పండు తింటే ప్రమాదం?
A. శ్వాస సంబంధ సమస్యలు
B. కిడ్నీ సమస్యలు
C. గుండె సమస్యలు
D. మెదడు సమస్యలు
7/10
మన సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి?
A. 9 గ్రహాలు
B. 8 గ్రహాలు
C. 10 గ్రహాలు
D. 7 గ్రహాలు
8/10
గుండెను ఆరోగ్యంగా ఉంచే వంట నునే ఏది?
A. నువ్వుల నునే
B. ఆవ నునే
C. పామాయిల్
D. ఆలివ్ ఆయిల్
9/10
సొంతంగా గూడు నిర్మించుకునే పాము ఏది?
A. నాగుపాము
B. కట్లపాము
C. పొడపాము
D. కొండ చిలువ
10/10
నిత్యం తీసుకునే ఆహారంలో ఏ పదార్ధం లోపం వల్ల ఫైల్స్ వచ్చే అవకాసం ఉంది?
A. క్యాల్సియం
B. ఐరన్
C. ఫైబర్
D. జింక్
Result: