Enjoy a fun general knowledge quiz in Telugu! These interactive quizzes combine entertainment with learning, making them perfect for anyone who wants to expand their knowledge while having fun

GK games Telugu,daily GK Telugu,fun learning Telugu,Telugu trivia quiz,interactive quiz Telugu,fun general knowledge quiz Telugu,
Fun General Knowledge Quiz Telugu


1/10
థైరాయిడ్ పనితీరును అత్యధికంగా మెరుగుపరిచేది ఏది?
A. పొట్లకాయ
B. బంగాళదుంప
C. సొరకాయ
D. నిమ్మకాయ
2/10
తక్కువ ఎత్తు ఎగిరే పక్షి ఏది?
A. గ్రద్ద
B. నెమలి
C. ఈము పక్షి
D. బాతు
3/10
మన కడుపులోని ఆహరం జీర్ణం అవ్వడానికి విడుదలయ్యే యాసిడ్ ఏది?
A. లాక్టిక్ యాసిడ్
B. సల్ఫ్యూరిక్ యాసిడ్
C. నైట్రిక్ యాసిడ్
D. ఎసిటిక్ యాసిడ్
4/10
వీటిలో అతి చిన్న ఖండం ఏది?
A. ఆసియా
B. యూరప్
C. ఆస్ట్రేలియా
D. ఆఫ్రికా
5/10
మనిషి ఒక రోజుకి కనీసం ఎన్ని గంటలు నిద్రపోవాలి?
A. 5 గంటలు
B. 8 గంటలు
C. 10 గంటలు
D. 6 గంటలు
6/10
మన సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం ఏది?
A. బృహస్పతి
B. యురేనస్
C. మార్స్
D. భూమి
7/10
హే రాం అని ఎవరి సమాధి మీద రాసి ఉంటుంది?
A. ఇందిరా గాంధి
B. మహాత్మాగాంధీ
C. భగత్ సింగ్
D. జవహర్లాల్ నెహ్రు
8/10
గుండె సమస్యలు ఉన్న వారు తినకుదని పండ్లు ఏవి?
A. యాపిల్ పండు
B. అరటి పండు
C. బొప్పాయి
D. ఆరంజ్
9/10
మనిషి చెవిలో ఎన్ని ఎముకలు ఉంటాయి?
A. ఆరు
B. రెండు
C. తొమ్మిది
D. పది
10/10
ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?
A. చైనా
B. రష్యా
C. కెనడా
D. ఇండియా
Result: