Enjoy fun quiz questions and answers in general knowledge Telugu! Perfect for all ages, these quizzes combine entertainment with education to help you learn new facts while having fun.

GK games Telugu,Fun quiz questions and answers general knowledge Telugu,quiz and learn Telugu,trivia Telugu,telugu gk questions,
Fun Quiz Questions and Answers General Knowledge Telugu


1/10
యూట్యూబ్ లో మొట్టమొదటి వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసారు ?
A. 2005
B. 2010
C. 2004
D. 2011
2/10
'రాజస్థాన్' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
A. పూణే
B. గాంధీ నగర్
C. జైపూర్
D. పాట్న
3/10
'బావర్చి ' అంటే ఎవరు ?
A. వైద్యుడు
B. ఉపాద్యాయుడు
C. వంటవాడు
D. ఈత కొట్టేవాడు
4/10
'IPL'లో సెంచరీ చేసిన తొలి భారతీయుడు ఎవరు ?
A. మనిష్ పాండే
B. యువరాజ్ సింగ్
C. ఎం ఎస్ ధోని
D. సచిన్ టెండూల్కర్
5/10
హిందీలోకి డబ్ అయిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ ఏది ?
A. జురాసిక్ పార్క్
B. టైటానిక్
C. ది లయన్ కింగ్
D. స్పెడర్ మాన్
6/10
ఏ రాష్ట్రాన్ని 'Heart of India' అని అంటారు ?
A. తమిళ్ నాడు
B. రాజస్థాన్
C. మధ్యప్రదేశ్
D. తెలంగాణ
7/10
'తలగడ' లేకుండా పడుకుంటే ఏమవుతుంది ?
A. జుట్టు పెరుగుతుంది
B.జుట్టు ఉడిపోతుంది
C. మతిమరపు వస్తుంది
D. వెన్ను నొప్పి పోతుంది
8/10
'మాంసం' ఉత్పతిలో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ?
A. 16వ స్థానం
B. 11వ స్థానం
C. 9వ స్థానం
D. 5వ స్థానం
9/10
'IPL'లో మొట్ట మొదటి సెంచరీ చేసింది ఎవరు ?
A. విరాట్ కోహ్లి
B. సచిన్ టెండూల్కర్
C. బ్రెండొన్ మేకల్లమ్
D. ఎం.ఎస్ ధోని
10/10
దక్షిణ భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి ?
A. 9
B. 7
C. 5
D. 3
Result: