Take part in a general information quiz in Telugu and enhance your knowledge with fun and interactive questions. These quizzes are designed to make learning exciting and accessible to all

1/10
కిడ్నీలో రాళ్ళు వేగంగా ఏర్పడడానికి కారణమైన ఆహరం ఏది?
A. టమాటో
B. మంసాహారం
C. టీ & కాఫీ
D. కూల్డ్రింక్స్
2/10
ప్రతి పది మందిలో ఒక ధనిక వ్యక్తీ ఉన్న దేశం ఏది?
A. అమెరికా
B. లండన్
C. స్విట్జర్లాండ్
D. జపాన్
3/10
క్రికెట్ చరిత్రలో ఒక సారి కూడా హెల్మెట్ పెట్టుకోకుండా బ్యాటింగ్ చేసిన ఆటగాడు ఎవరు ?
A. గ్యారీ సోబర్స్
B. సునీల్ గవాస్కర్
C. డాన్ బ్రాడ్మన్
D. వివి రిచర్డ్స్
4/10
ఆసియా దేశాల్లో ఏ దేశం క్రికెట్ వరల్డ్ కప్ ఒక్కసారి కూడా గెలవలేదు ?
A. శ్రీలంక
B. పాకిస్తాన్
C. ఇండియా
D. బంగ్లాదేశ్
5/10
భారతదేశంలో మొదటిసారి విజయవంతంగా గుండె మార్పిడి చికిత్స చేసిన వైద్యుడు ఎవరు ?
A. వేణుగోపాల్
B. చిదంబరం
C. బెర్నాల్
D. విలియం కాఫ్
6/10
నల్లగా వున్న వెంట్రుకలు త్వరగా తెల్లగా మారడానికి కారణం ఏది ?
A. హెయిర్ డై
B. మానసిక ఒత్తిడి
C. కాలుష్యం
D. పైవన్నీ
7/10
AVERAGE గా ఒక మనిషి రోజుకు ఎన్ని లీటర్ల గాలిని పిల్చుకుంటాడు ?
A. 1000 లీటర్స్
B. 10 లీటర్స్
C. 11 లీటర్స్
D. 100 లీటర్స్
8/10
రైలు మొదటిసారిగా ఏ దేశంలో నడిచింది ?
A. చైనా
B. ఇంగ్లాండ్
C. నార్వే
D. క్యూబా
9/10
మొట్టమొదటి 'IPL' గెలిచిన టీం ఏది ?
A. MI
B. DC
C. RR
D. CSK
10/10
'గుజరాత్ ' రాష్ట్రం యొక్క రాజధాని ఏది ?
A. పూణే
B. గాంధీ నగర్
C. జైపూర్
D. పాట్న
Result: