![]() |
General Knowledge Questions Telugu |
1/10
1983 లో ప్రపంచ కప్పును సాదించిన భారత క్రికెట్ కెప్టెన్ ఎవరు ?
2/10
ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?
3/10
టైట్ జీన్స్ వేసుకోవడం వల్ల ప్రమాదం ఏమిటి ?
4/10
'హుబ్లి ' ఏ రాష్ట్రంలో ఉంది?
5/10
ఏ పాలు మానవునికి శ్రేష్టమైనవి?
6/10
పాల కన్న 17 రెట్లు ఎక్కువ క్యాల్సియం దేనిలో ఉంటుంది?
7/10
గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ సిటీని అంటారు?
8/10
మన సౌర కుటుంబంలో ఏ గ్రహానికి రింగ్స్ ఉంటాయి?
9/10
రక్తంలో ఏ పదార్ధం ఎక్కువ అవ్వడం వల్ల మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడతాయి?
10/10
కీర దోసలో లభించే విటమిన్లు ఏవి?
Result:
0 Comments