Challenge yourself with general knowledge quiz questions with answers in Telugu! These quizzes are perfect for testing your skills and learning new facts in a fun and engaging way

1/10
గుండెలోని బ్లాకేజిలను అతి తొందరగా క్లీన్ చేసి గుండెను ఉక్కులా చేసే పండు ఏది ?
A. ఆపిల్
B. అవకాడో
C. డ్రాగన్ ఫ్రూట్
D. కివి ఫ్రూట్
2/10
రాత్రి 40 నిమిషాలు మాత్రమే ఉండే దేశం ఏది ?
A. నార్వే
B. జపాన్
C. కాంగో
D. భూటాన్
3/10
క్రికెట్ లో మొదటి ప్రపంచ కప్ ను గెలిచిన జట్టు ఏది ?
A. ఆస్ట్రేలియా
B. ఇండియా
C. వెస్టిండీస్
D. పాకిస్తాన్
4/10
గుండెపోటు ఏ బ్లడ్ గ్రూప్ వారికి ఎక్కువగా వస్తుందని శాస్త్రవేత్తలు నిరూపించారు ?
A. A బ్లడ్ గ్రూప్
B. AB బ్లడ్ గ్రూప్
c. B బ్లడ్ గ్రూప్
D. O బ్లడ్ గ్రూప్
5/10
ఒక్కసారి కూడా యుద్ధం జరగని ఏకైక దేశం ఏది ?
A. స్విట్జర్లాండ్
B. పాకిస్తాన్
C. జపాన్
D. సౌత్ కొరియా
6/10
'IPL'ని ఏ ఇయర్ లో మొదలుపెట్టారు ?
A. 2003
B. 2006
C. 2008
D. 2005
7/10
1956లో హైదరాబాద్ ను రాజదానిగా మార్చడానికి ముందు, ఏ నగరం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండేది ?
A. విజయవాడ
B. ఒంగోలు
C. కర్నూలు
D. విశాఖపట్నం
8/10
కింది వాటిలో ఏది చర్మం ద్వారా శ్వాసక్రియ కలిగియున్నది ?
A. మొసలి
B. చేప
C. కప్ప
D. తాబేలు
9/10
ఫాదర్ అఫ్ ది నేషన్ గాంధీ అయితే, మదర్ అఫ్ ది నేషన్ ఎవరు ?
A. మదర్ తెరిసా
B. సరోజినీ నాయుడు
C. ఇందిరా గాంధీ
D. సోనియా గాంధీ
10/10
అడవులు లేని ఏకైక ఖండం ఏది ?
A. ఐరోపా
B. ఆఫ్రికా
C. ఆసియా
D. అంటార్కిటికా
Result: