Challenge yourself with a general knowledge test online in Telugu! These quizzes provide a fun and engaging way to assess and improve your knowledge on a variety of topics.

1/10
భారతదేశంలో అత్యదికంగా పెట్రోలియం ఉత్పతి చేసే రాష్ట్రం ఏది?
A. రాజస్థాన్
B. గుజరాత్
C. జమ్మూ కాశ్మీర్
D. ఒరిస్సా
2/10
ఏ జివి ఒక కన్ను తెరిచి నిద్రిస్తుంది ?
A. కప్ప
B. డాల్ఫిన్
C. పాము
D. ఎలుగుబంటి
3/10
ఏ విటమిన్ లోపం వల్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం అవుతుంది ?
A. విటమిన్ k
B. విటమిన్ D
C. విటమిన్ C
D. విటమిన్ E
4/10
రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది ?
A. పంజాబ్
B. కేరళ
C. ఝాన్సీ
D. న్యూడిల్లి
5/10
కాఫీ ని అత్యదికంగా ఉత్పతి చేసే దేశం ఏది ?
A. ఇండియా
B. శ్రీలంక
C. బ్రెజిల్
D. చైనా
6/10
రేసుగుర్రం మూవీ తీసిన డైరెక్టర్ పేరేమిటి ?
A. తరుణ్ భాస్కర్
B. అశ్విన్ నాగ్
C. సురేందర్ రెడ్డి
D. రాజమౌళి
7/10
'TRAINS' ఏ సమయంలో వేగంగా ప్రయాణిస్తాయీ?
A. రాత్రి
B. ఉదయం
C. మద్యాహ్నం
D. సాయంత్రం
8/10
4,9,25,49,121... ఈ సిరీస్ లో వచ్చే NEXT నెంబర్ ఏంటి ?
A. 144
B. 193
C. 169
D. 139
9/10
సముద్రం లోపలి 'శబ్దాన్ని' వినడానికి &రికార్డ్ చేయడానికి దేనిని వాడుతారు ?
A. ఆల్ట్ మీటర్
B. సోనార్
C. హైడ్రో ఫోస్
D. రేడార్
10/10
పురాణాల ప్రకారం ఏ నది ని భగీరధి అంటారు ?
A. గోదావరి
B. గంగ
C. నర్మదా
D. బ్రహ్మపుత్ర
Result: