Participate in general quizzes in Telugu and make learning a daily habit! These fun and simple quizzes cover topics that are both educational and entertaining for learners of all ages

simple quizzes Telugu,interactive general knowledge Telugu,telugu gk quiz,fun trivia Telugu,daily quiz Telugu,general quiz Telugu,
General Quiz Telugu


1/10
ఆరోగ్యవంతమైన వ్యక్తీ ఎన్ని నెలలకి ఒకసారి రక్తాన్ని దానం చేయవచ్చు?
A. 12 నెలలు
B. 9 నెలలు
C. 6 నెలలు
D. 3 నెలలు
2/10
వీటిలో గుండెలోని బ్లాకేజ్ లను అత్యంత ఫాస్ట్ గా క్లీన్ చేసే పండు ఏది?
A. పైనాపిల్
B. ఖర్జూరం
C. అరటిపండు
D. ద్రాక్ష
3/10
హరిద్వార్ ఏ రాష్ట్రంలో ఉంది?
A. ఉత్తరాఖండ్
B. హిమాచల్ ప్రదేశ్
C. బీహార్
D. రాజస్తాన్
4/10
హర్ష లీ కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి?
A. కర్నూల్
B. చిత్తూర్
C. కడప
D. అనంతపూర్
5/10
15. ఏ పండు తినడం వలన మూత్ర సంబంధ వ్యాధులు తగ్గుతాయి?
A. నేరేడు
B. దానిమ్మ
C. గుమ్మడి
D. బొప్పాయి
6/10
పుష్ప జలాలు కలిగిన రాష్ట్రం ఏది?
A. కేరళ
B. ఒరిస్సా
C. తెలంగాణా
D. గోవా
7/10
పాండవులు ఎన్ని సంవత్సరాలు అరణ్యవాసం చేశారు?
A. 12 సంవత్సరాలు
B. 10 సంవత్సరాలు
C. 15 సంవత్సరాలు
D. 13 సంవత్సరాలు
8/10
వాయు కాలుష్యానికి కారణం అయ్యే ప్రధాన వాయువు ఏది?
A. నైట్రోజన్
B. సల్ఫర్ డయాక్సెడ్
C. కార్బన్ డయాక్సెడ్
D. కార్బన్ మోనాక్సెడ్
9/10
రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవ్వార్డ్ పొందిన మొదటి క్రీడాకారుడు ఎవరు?
A. కారణం మల్లేశ్వరి
B. విశ్వనాధన్ ఆనంద్
C. సైనా నెహ్వాల్
D. పుల్లెల గోపీచంద్
10/10
పెన్సిల్ని ఏ దేశంలో మొదట తాయారు చేసారు?
A. స్వట్జర్లాండ్
B. అమెరికా
C. చైనా
D. ఇంగ్లాండ్
Result: