Discover a general trivia quiz in Telugu and put your knowledge to the test! These quizzes are filled with fun and interactive questions that cover a wide range of interesting topics

1/10
చేపలు తిన్న తర్వాత ఏమి తినకూడదు?
A. పాలు
B. స్వీట్స్
C. పెరుగు
D. ఏదికాదు
2/10
మనవ శరీర బరువులో ఎంత శాతం ఉప్పు ఉంటుంది?
A. 0.4శాతం
B. 0.2శాతం
C. 1.2శాతం
D. 1.3శాతం
3/10
చేపలను ఎక్కువగా తినడం వల్ల ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది?
A. కీళ్ళ నొప్పులు
B. ఉబ్బసం
C. మతిమరుపు
D. అజీర్ణం
4/10
ఏ జంతువు వెదురు ఆకులు మాత్రమే తింటుంది?
A. పాండా
B. పెంగ్విన్
C. కోతి
D. పంది
5/10
కళ్ళ కింద నల్లటి వలయాలు పోగొట్టడంలో అత్యధికంగా తోడ్పడేది ఏది?
A. నిమ్మకాయలుగంధం
B. బంగాళదుంప
C. పసుపు
D. తేనే
6/10
30 ఏళ్ళు దాటాక కూడా యవ్వనంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తీసుకోవాలి?
A. పాలు
B. పండ్లు
C. స్వీట్లు
D. కోడిగుడ్లు
7/10
వీటిలో ఏ జంతువు నీరు లేకుండా చాల రోజులు బ్రతకగలదు?
A. ఏనుగు
B. ఒంటె
C. సింహం
D. కోతి
8/10
ప్రపంచంలో కెల్లా బలమైన ఆర్మీ ఏది?
A. ఇండియా
B. చైనా
C. రష్యా
D. అమెరికా
9/10
అన్నం త్వరగా అరగాడంలో ఉపయోగపడేది ఏది?
A. నిమ్మకాయలు
B. బెల్లం
C. పెరుగు
D. ఖర్జూరం
10/10
బరువుని తగ్గించి చర్మాన్ని మెరిసేలా చేసే పండు ఏది?
A. అరటిపండు
B. మామిడి పండు
C. జామపండు
D. దానిమ్మ పండు
Result: