Experience the convenience of GK quizzes online in Telugu! Accessible anytime, these quizzes cover a variety of topics, offering an engaging way to test your knowledge and learn new facts daily
Telugu quiz games,interactive online GK Telugu,GK quiz online Telugu,online quiz Telugu,fun trivia Telugu,virtual GK test Telugu,
GK Quiz Online Telugu


1/10
అతి పేదరిక ప్రజలు ఉన్న రాష్ట్రం ఏది?
A. తమిళనాడు
B. ఆంధ్రప్రదేశ్
C. తెలంగాణా
D. బీహార్
2/10
క్విట్ ఇండియా ఉద్యమం ఎప్పుడు జరిగింగి?
A. 1947
B. 1944
C. 1945
D. 1942
3/10
ఏ పండుతో పళ్ళు తోమితే పళ్ళు ఒక్కసారిగా తెల్లగా మారిపోతాయి?
A. యాపిల్
B. అరిటిపండు
C. స్ట్రాబెరి
D. నేరేడు
4/10
స్త్రీ శరీరంలో రక్తం ఎన్ని లీటర్లు ఉండాలి?
A. 4.4 లీటర్లు
B. 4.3 లీటర్లు
C. 4.5 లీటర్లు
D. 4.6 లీటర్లు
5/10
మొదట సైకిల్ ఎప్పుడు తాయారు చేశారు?
A. 1817
B. 1816
C. 1818
D. 1815
6/10
01. మహాత్మా గాంధి గారు ఎక్కడ జన్మించారు?
A. హర్యానా
B. బీహార్
C. గుజరాత్
D. మహారాష్ట్ర
7/10
02. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఏ పొరుగు రాష్ట్రానికి జాతీయ గీతాన్ని రాశారు?
A. బంగ్లాదేశ్
B. ఆఫ్గనిస్తాన్
C. శ్రీలంక
D. పాకిస్తాన్
8/10
మనిషికి రోజుకి ఎన్ని క్యాలరీలు అవసరం?
A. 2600 క్యాలరీలు
B. 3000 క్యాలరీలు
C. 2000 క్యాలరీలు
D. 2500 క్యాలరీలు
9/10
ప్రపంచంలోనే నంబర్ 1 కంపెని ఏది?
A. ఆపిల్
B. గూగుల్
C. మైక్రోసాఫ్ట్
D. అమెజాన్
10/10
కుక్కలకు ఏ రంగు అంటే భయం?
A. ఇండిగో
B. నీలం
C. నలుపు
D. ఎరుపు
Result: