Participate in GK quiz questions in Telugu and boost your knowledge on a variety of topics. These quizzes are fun, interactive, and designed to make learning enjoyable for everyone. 

1/10
మెదడు శక్తి కోసం దేనిపై ఆధారపడుతుంది?
A. ప్రోటీన్లు
B. కొవ్వులు
C. గ్లూకోజ్
D. ఏదికాదు
2/10
ఏ పదార్ధం వాడటం వల్ల ఊడిన జుట్టు నల్లగా, ఒత్తుగా పెరుగుతుంది?
A. మందారం
B. మెంతులు
C. కలబంద
D. ఉల్లిపాయ
3/10
మనవ శరీరంలో అతిపెద్ద గ్రంధి ఏది?
A. ఊపిరితిత్తులు
B. గుండె
C. లివర్
D. కిడ్నీ
4/10
ప్రపంచంలో అత్యధికంగా చూసే క్రీడ ఏది?
A. క్రికెట్
B. ఫుట్బాల్
D. చెస్
C. హాకీ
5/10
ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఏది?
A. మౌంట్ ఎవరెస్ట్
B. దేనలి
C. మునాలో
D. మాకలు
6/10
ప్రాణాంతకమైన క్యాన్సర్ ను కూడా తగ్గించే ఆకు కూర ఏది?
A. మునగాకు
B. బచ్చలాకు
C. మెంతి ఆకు
D. చింతాకు
7/10
మానవ శరీరంలో పిట్యూటరీ గ్రంధి ఎక్కడ ఉంటుంది?
A. గుండె
B. మెదడు
C. పొట్ట
D. కాలేయం
8/10
ప్రతి రోజు తమలపాకును తింటే ఏ వ్యాధి తగ్గుతుంది?
A. ఆస్తమా
B. డయాబెటిస్
C. అధిక బరువు
D. పైవన్నీ
9/10
జలుబు కఫం సమస్యను తగ్గించి ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడేది ఏది?
A. పసుపు
B. జీలకర్ర
C. వాము
D. ఇంగువ
10/10
ఈ క్రింది వాటిలో దేనిని తినడం వల్ల కోపం అదుపులోకి వస్తుంది?
A. అల్లం
B. నిమ్మరసం
C. అరటిపండు
D. యాపిల్
Result: