Stay ahead with the latest general knowledge questions in Telugu! These quizzes are regularly updated to include current topics and trending information to keep your skills sharp.

1/10
గౌతమ బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు ?
A. బోధ గయా
B. శ్రావస్తి
C. సారనాథ్
D. లుంబిని
2/10
ఒక స్త్రీ తన జీవితంలో ఎంతమంది పిల్లలకు జన్మనివ్వగలదు ?
A. 20 మంది పిల్లలు
B. 40 మంది పిల్లలు
C. 27 మంది పిల్లలు
D. 30 మంది పిల్లలు
3/10
ఉదయాన్నే నిమ్మరసం తాగితే రాని వ్యాది ఏది ?
A. కిడ్నీలో రాళ్లు
B. కాన్సర్
C. షుగర్
D. పైవన్నీ
4/10
జీవితాంతం కళ్ళద్దాలు రాకుండా కళ్ళు క్లియర్ గా కనిపించాలి అంటే ఏ మాంసం తినాలి ?
A. కోడి తల
B. మేక లివర్
C. చేపలు
D. గొర్రె తల
5/10
మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుంది ?
A. చేతివేళ్లు
B. కాలివేళ్లు
C. ముక్కులో
D. చెవిలో
6/10
మూత్రపిండాలలో ఏ మూత్రపిండం పెద్దదిగా ఉంటుంది ?
A. కుడి
B. ఎడమ
C. రెండు ఒకేలా ఉంటాయి
D. మారుతూ ఉంటాయి
7/10
'రేచీకటి' అనే వ్యాది ఏ విటమిన్ లోపం వాళ్ళ వస్తుంది ?
A. విటమిన్ B
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ A
8/10
అత్యదిక నేరాలు రేటు ఉన్న రాష్ట్రం ఏది ?
A. పంజాబ్
B. ఉత్తర ప్రదేశ్
C. బీహార్
D. ఢిల్లీ
9/10
ఏ దేశంలో ఇంటర్నెట్ సౌకర్యం ఉచితంగా అందించబడుతుంది ?
A. భారతదేశంలో
B. చైనా దేశంలో
C. అమెరికా దేశంలో
D. డెన్మార్క్ దేశంలో
10/10
ఏ పక్షి నేలపై అస్సలు వాలదు ?
A. గ్రద్ద
B. కాకి
C. పచ్చ పావురం
D. గుడ్లగూబ
Result: