Challenge yourself with a multiple-choice general knowledge quiz with answers in Telugu! These interactive quizzes make learning engaging and provide a quick way to test your knowledge

1/10
మానవ శరీరంలో ఏ అవయవం అన్నిటి కన్న పెద్దది?
A. ఊపిరితిత్తులు
B. మెదడు
C. గుండె
D. లివర్
2/10
మటన్ & చికెన్ కన్న 5 రెట్లు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహార పదార్దం ఏది?
A. కంద
B. పచ్చికొబ్బరి
C. ఎండు ఖర్జూరం
D. బొప్పాయి పండు
3/10
శరీరంలోని అన్ని భాగాలకు రక్త సరఫరా చేసే అవయవం ఏది?
A. గుండె
B. లివర్
C. కిడ్నీ
D. B మరియు C
4/10
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ఏ బిందెలో నీరు తాగాలి?
A. స్టీల్ బిందె
B. మట్టి కుండ
C. రాగి బిందె
D. ప్లాస్టిక్ బిందె
5/10
నిలబడి ఆహారం తింటే ఏమవతుంది ?
A. త్వరగా అరుగుతుంది
B. పొట్టిగా అవుతారు
C. పొట్ట తగ్గుతుంది
D. లావుగా అవుతారు
6/10
ఎక్కువ స్టీల్ ఉత్పతి చేసే దేశం ఏది ?
A. జపాన్
B. అమెరికా
C. చైనా
D. ఇండియా
7/10
గ్లూకోజ్ తయారీలో ప్రధానంగా వాడె ఆహార ధాన్యం ఏది?
A. మొక్కజొన్న
B. రాగులు
C. వరి
D. గోధుమలు
8/10
ఏ అవయవం మనుషులు ఆలోచించడానికి ఉపయోగపడుతుంది?
A. హార్ట్
B. లివర్
C. మెదడు
D. చాతి
9/10
ఎసిడిటీ లేదా కడుపులో మంట నుండి ఉపసమనం కలిగించేది ఏది?
A. జీలకర్ర
B. ధనియాలు
C. మెంతులు
D. మిరియాలు
10/10
ఏ జంతువు తన పిల్లని పొట్ట సంచిలో పెట్టుకొని వెళ్తుంది?
A. ఆవు
B. ఒంటె
C. కంగారూ
D. బర్రె
Result: