Test your general knowledge with an online GK test in Telugu! These interactive quizzes offer a convenient way to learn and assess your knowledge on various topics from the comfort of your home.

daily GK test Telugu,interactive online Telugu quiz,GK quiz games Telugu,virtual GK quiz Telugu,fun online trivia Telugu,Online test GK Telugu,
Online Test GK Telugu


1/10
మన శరీరంలో అతి ఎక్కువ కొవ్వు ఉన్న అవయవం ఏది?
A. లివర్
B. గుండె
C. కిడ్నీలు
D. మెదడు
2/10
ఊపిరితిత్తులు లేని జీవి ఏది?
A. దోమ
B. చీమ
C. బొద్దింక
D. చేప
3/10
అంగారకుడి పైకి ఉపగ్రహం పంపిన మొదటి ఆసియా దేశం ఏది?
A. భారత దేశం
B. చైనా
C. అమెరికా
D. రష్యా
4/10
ప్రపంచంలోనే అత్యధికంగా తినే జంక్ ఫుడ్ ఏది?
A. బర్గర్
B. సమోసా
C. పిజ్జా
D. చిప్స్
5/10
13. గర్భవతులు ఏ పండు తింటే పిల్లలు తెల్లగా అందంగా పుడతారు?
A. ద్రాక్ష పళ్ళు
B. దానిమ్మ పండు
C. అరటిపండు
D. జామపండు
6/10
14. బంగారు పీచుగా పిలువబడే పంట ఏది?
A. పత్తి
B. పట్టు
C. జనుము
D. ఉన్ని
7/10
మనిషి శరీరంలో రెండవ అతి ఎక్కువ పరిమాణంలో ఉండే లవణం ఏది?
A. పొటాషియం
B. సోడియం
C. మెగ్నీషియం
D. పాస్పరాస్
8/10
గౌతమ బుద్ధుని భార్య పేరు ఏమిటి?
A. సావిత్రి
B. సుమతి
C. యశోధర
D. రంజిత
9/10
ఒక సిగరెట్ తాగితే ఎన్ని నిమిషాల ఆయుష్యు తగ్గుతుంది?
A. 10 నిముషాలు
B. 7 నిముషాలు
c. 11 నిముషాలు
D. 5 నిముషాలు
10/10
మెదడు శరీర భాగాలకు వారధి ఏమిటి?
A. నాడి వ్యవస్థ
B. వెన్నెముక్క
C. అస్తిపంజరం
D. ఏది కాదు
Result: