Explore random general knowledge questions in Telugu and put your skills to the test! Covering a variety of topics, these quizzes are fun, engaging, and designed to make learning enjoyable

gk quiz telugu,random Telugu GK,daily GK questions Telugu,fun trivia Telugu,Random general knowledge questions Telugu,interactive quiz Telugu,
Random General Knowledge Questions Telugu


1/10
వైట్ కోల్ అని దేనిని పిలుస్తారు?
A. బంగారం
B. వెండి
C. వజ్రం
D. ఏది కాదు
2/10
ఎక్కువ జీవితకాలం కలిగిన జంతువు ఏది?
A. కుందేలు
B. తోడేలు
C. కుక్క
D. తాబేలు
3/10
మన దేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
A. గోండు
B. సంతాల్
C. కోయ
D. ఏది కాదు
4/10
కిడ్నీలోని రాళ్ళను కరిగించే ఆహారం ఏది?
A. చాక్లెట్
B. టీ
C. కొబ్బరి నీళ్ళు
D. బిస్కెట్
5/10
పాము విషం ఏ వ్యాధి నివారణకు వాడుతారు?
A. పక్షవాతం
B. గుండెపోటు
C. ఆస్తమ
D. మతిమరుపు
6/10
తెలంగాణాలో ఏ జిల్లలో రూసా గడ్డి లభిస్తుంది?
A. మెదక్
B. ఖమ్మం
C. కరీంనగర్
D. నిజామాబాద్
7/10
యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నవారు తినకుదని ఆహరం ఏది?
A. చిక్కుడు
B. బీన్స్
C. క్యారెట్
D. క్యాబేజ్
8/10
నేషనల్ డిఫెన్స్, అకాడమి ఎక్కడ ఉంది?
A. ఢిల్లీ
B. బెంగళూర్
C. డెహ్రాడూన్
D. హైదరాబాద్
9/10
రాడార్ను కనుగొన్నవారు ఎవరు?
A. వాట్సన్
B. ఫ్లెమింగ్
C. బుష్ వెల్
D. ఆస్టన్
10/10
'కుక్క' ని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది ?
A. ఇజ్రాయెల్
B. బ్రెజిల్
C. జర్మనీ
D. ఇటలీ
Result: