Enjoy trivia quizzes on general knowledge in Telugu and expand your knowledge through fun and interactive activities. These quizzes cover a wide range of topics to make learning exciting and engaging.

Telugu trivia GK quiz,Trivia quizzes general knowledge Telugu,fun GK trivia Telugu,daily quiz Telugu,trivia games Telugu,interactive quizzes Telugu,
Trivia Quizzes General Knowledge Telugu


1/10
బీట్రూట్ జ్యూస్ లో ఏది అధికంగా ఉంటుంది?
A. కార్బన్
B. క్యాల్సియం
C. ఐరన్
D. జింక్
2/10
మన కంటిలో ప్రతిబింబం ఏర్పడడానికి ఎంత సమయం పడుతుంది?
A. 5 సెకన్లు
B. 3 సెకన్లు
C. 2 సెకన్లు
D. 1 సెకను
3/10
నాలుక పక్క భాగం ఏ రుచిని గ్రహిస్తుంది?
A. పులుపు
B. చేదు
C. ఉప్పు
D. తీపి
4/10
భారత దేశంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి?
A. 1655
B. 1650
C. 1652
D. 1657
5/10
టూత్ బ్రష్ ని ఏ సంవత్సరంలో తాయారు చేసారు?
A. 1493
B. 1495
C. 1497
D. 1498
6/10
మనిషి నిమిషానికి సుమారు ఎన్ని సార్లు శ్వాసిస్తాడు?
A. 24
B. 22
C. 20
D. 18
7/10
ఏ పక్షి ముట్టుకుంటే మరణిస్తుంది?
A. బాతు
B. కోకిల
C. టిటోని
D. చిలుక
8/10
Nike brand ఏ దేశానికి చెందినది?
A. అమెరికా
B. టర్కీ
C. ఇండియా
D. ఆస్ట్రేలియా
9/10
కంప్యుటర్ ను ఏ దేశం కనిపెట్టింది?
A. ఇంగ్లాండ్
B. అమెరికా
C. ఇటాలి
D. ఫ్రాన్స్
10/10
కొయ్య కండల జబ్బు ఏ అవయవానికి వస్తుంది?
A. కళ్ళు
B. కాలేయం
C. మూత్రపిండాలు
D. పుల్లెల గోపీచంద్
Result: