These 10 easy general knowledge questions and answers in Telugu are perfect for a quick knowledge boost. Start learning and having fun

1/10
నోబెల్ శాంతి బహుమతిని ఏ దేశంలో ప్రధానం చేస్తారు?
A. స్విడెన్
B. ఫిన్లాండ్
C. జర్మనీ
D. నార్వే
2/10
ఒక కప్పు బననా చిప్స్ లో ఎన్ని గ్రాముల చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది?
A. 20 గ్రాములు
B. 10 గ్రాములు
C. 12 గ్రాములు
D. 15 గ్రాములు
3/10
బాతులో ఏ భాగం నుండి నునేను తీస్తారు?
A. కాలేయం
B. చర్మం
C. కాళ్ళు
D. పిట్యూటరీ గ్రంధి
4/10
ఏ పండులో అన్ని విటమిన్లు ఉంటాయి?
A. దానిమ్మ
B. మామిడి
C. యాపిల్
D. పండిన బొప్పాయి
5/10
షార్క్ లు రక్తపు బొట్టు వాసనాన్ని ఎంత దూరం నుండి పసిగాట్టగలవు?
A. 1 మైలు
B. 2 మైలు
C. 3 మైలు
D. 4 మైలు
6/10
ప్రపంచంలోనే అత్యధికంగా 400లకు పైగా జంతు ప్రదర్శనశాలలు ఉన్న దేశం ఏది?
A. జర్మనీ
B. ఆస్ట్రేలియా
C. న్యూజీలాండ్
D. కెనడా
7/10
లిటిల్ ఇండియా అనే పేరుతో జిల్లాను కలిగిన దేశం ఏది ?
A. మలేషియా
B. సింగపూర్
C. పాకిస్తాన్
D. నేపాల్
8/10
తాడోభ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
A. చెన్నై
B. అస్సాం
C. మహారాష్ట్ర
D. అమెరికా
9/10
నేపాల్ లో ఏ జంతువుకు పండుగ చేసి సన్మానం చేస్తారు?
A. కుక్క
B. గాడిద
C. ఒంటె
D. ఏనుగు
10/10
సాధారంగా ఒక నక్షత్రం యొక్క జీవిత కాలం ఎంత?
A. 10 బి. సం.రాలు
B. 8 బి. సం.రాలు
C. 11 బి. సం.రాలు
D. 9 బి. సం.రాలు
Result: