Solve 10 general knowledge questions with answers in Telugu! Perfect for quick learning and testing your general knowledge skills on various topics.

1/10
రక్తం యొక్క ఏ సమూహం అందరికి అనుకూలంగా ఉంటుంది?
A. AB
B. O
C. B
D. A
2/10
కడుపులో మంట తగ్గాలంటే ఏం తినాలి?
A. జీలకర్ర
B. ధనియాలు
C. మిర్యాలు
D. మెంతులు
3/10
ఏ దేశంలో సంవత్సరానికి 13 నెలలు ఉంటాయి?
A. సౌత్ కొరియా
B. ఇరాన్
C. ఇథియోపియా
D. బెర్ముడా
4/10
శరీరంలోని చెడు కొలెస్ట్రాలు తగ్గించే ఆహార పదార్ధం ఏది?
A. మొలకలు
B. ఆవాలు
C. బెండకాయ
D. జామకాయ
5/10
ఏ దేశంలో 5 లక్షల రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి?
A. కెనడా
B. ఫ్రాన్స్
C. జర్మని
D. వియత్నాం
6/10
అల్లూరి సీతారామరాజు జన్మస్థలం ఏది?
A. పాండ్రంగి
B. రాజమండ్రి
C. పాడేరు
D. పలాస
7/10
తేలులో విషం ఎక్కడ ఉంటుంది?
A.కాలు
B.నోరు
C.చేయి
D.స్టింగ్
8/10
ఉదయాన్నే తినకుదని పదార్థాలు ఏవి?
A. పండ్లు
B. పండ్ల రసాలు
C. టీ - కాఫీలు
D. పచ్చి కూరగాయలు
9/10
సూర్యుడు భూమికంటే ఎన్ని రెట్లు పెద్దవాడు?
A.104
B.109
C.105
D.100
10/10
మనిషిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
A. 23 జతలు
B. 24 జతలు
C. 24 జతలు
D. 23 జతలు
Result: