Take the challenge with 10 GK question and answer quizzes in Telugu! These questions are designed to be fun and informative, offering a quick way to check your general knowledge skills.
1/10
కంటి దానంలో దాత కంటి యొక్క ఏ భాగం ఉపయోగపడుతుంది?
2/10
పాలకూర ఎక్కువగా తింటే ఏ వ్యాధి వచ్చే అవకాసం ఉంటుంది?
3/10
నల్ల విప్లవానికి సంబందిచినది ఏది?
4/10
మనిషి కన్ను దేనితో పోల్చబడింది?
5/10
గోలి సోడాను మొదటిగా ఏ దేశంలో తయారు చేసారు?
6/10
కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణం ఏది?
7/10
ఏ దేశంలో మొదటిసారిగా పేపర్ ను కనుగొన్నారు?
8/10
మద్యం తీసుకున్నప్పడు ప్రభావితమయ్యే భాగం ఏది?
9/10
కరాటేలో lowest belt ఏది?
10/10
పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ వ్యాధి వస్తుంది?
Result:
0 Comments