Want to test your general knowledge? Take this quick quiz with 10 GK questions in Telugu. It’s the perfect way to challenge yourself.

1/10
కడుపులో పండ్లను త్వరగా నయం చేసేది ఏది?
A. వేపాకు కాషాయం
B. త్రిఫల కాషాయం
C. కరక్కాయ కషయం
D. పైవన్నీ
2/10
ఏ ఆహరం ఎక్కువగా తినడం వల్ల జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది?
A. బచ్చాలకు
B. కరివేపాకు
C. అవిశాకు
D. మునగాకు
3/10
కుక్కని జాతీయ జంతువుగా కలిగిన దేశం ఏది?
A. ఇజ్రాయెల్
B. చైనా
C. ఇటాలి
D. జర్మని
4/10
ప్రపంచంలో ఎక్కువ పక్షులు కలిగి ఉన్న దేశం ఏది?
A. తైవాన్
B. ఆస్ట్రేలియా
C. కొలంబియా
D. ఇండోనేషియా
5/10
థైరాయిడ్ సమస్య ఉన్నవారు ఏ కూరగాయ తినకూడదు?
A. బీన్స్
B. కాలిఫ్లవర్
C. చేమదుంప
D. టమాటో
6/10
MS ధోని క్రికెటర్ కాకముందు ఏ డిపార్ట్మెంట్ లో పనిచేసారు?
A. కామర్స్ డిపార్ట్మెంట్
B. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్
C. డిఫెన్స్ డిపార్ట్మెంట్
D. రైల్వే డిపార్ట్మెంట్
7/10
22 క్యారెట్ బంగారంలో ఎంత శాతం బంగారం ఉంటుంది?
A. 85
B. 89.5
C. 95
D. 91.6
8/10
శ్రీకృష్ణుని శంకం పేరు ఏమిటి?
A. కౌమోదకి
B. పాంచజన్యం
C. దేవదత్తము
D. సుదర్శనము
9/10
కొడి తోలు తింటే ఏమవుతుంది?
A. ఆరోగ్యానికి మంచిది
B. కీళ్ళ నొప్పులు తగ్గుతాయి
C. బరువు పెరుగుతారు
D. గుండెజబ్బులు వస్తాయి
10/10
భారతదేశంలో సొంత ఇంటర్నెట్ సేవలను కలిగిన మొదటి రాష్ట్రం ఏది?
A. తమిళనాడు
B.కర్ణాటక
C. గుజరాత్
D.కేరళ
Result: