Test your general knowledge with 10 diverse questions in Telugu. Whether it's history, geography, or science, this quiz covers all!

1/10
భారతదేశంలో రెండవ అతిపెద్ద నది ఏది?
A. గోదావరి నది
B. సింధు నది
C. గంగా నది
D. బ్రహ్మపుత్ర నది
2/10
మార్నింగ్ స్టార్ గా పిలువబడే గ్రహం ఏది?
A. యురేనస్
B. శుక్రుడు
C. సాటర్న్
D. బుధుడు
3/10
జూన్ 2022లో సేకరించిన మొత్తం GST రాబడి ఎంత?
A. రూ. 1,30 లక్షల కోట్లు
B. రూ.1,45 లక్షల కోట్లు
C. రూ. 1,20 లక్షల కోట్లు
D. రూ. 1,15 లక్షల
4/10
భారత జాతీయ గీతాన్ని పాడడానికి ఎంత సమయం పడుతుంది?
A. 60 సెకండ్లు
B. 52 సెకండ్లు
C. 50 సెకండ్లు
D. 30 సెకండ్లు
5/10
హిందూ పురాణాలలో వీటిలో ఏది తాగడం వలన అమరత్వం వస్తుంది?
A. కాలకూటము
B. హాలాహాలం
C. నాలికము
D. అమృతము
6/10
వీటిలో SLR, DSLR & INSTANT అనేవి దేనిలో రకాలు?
A. వజ్రాలు
B. కెమెరాలు
C. విమానాలు
D. పుస్తకాలు
7/10
భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు?
A. సుభాష్ చంద్రబోష్
B. J.B. కృపలానీ
C. రాజేంద్రప్రసాద్
D. అబుల్ కలాం ఆజాద్
8/10
ఏ విటమిన్ వల్ల నోటిపూత వస్తుంది?
A. విటమిన్ A
B. విటమిన్ C
C. విటమిన్ D
D. విటమిన్ B12
9/10
ఏ రసం తాగితే ఎంతటి తాగుబోతులైన జన్మలో మందు జోలికి పోరు?
A. ఈత ఆకులు
B. సీతాఫలం ఆకులు
C. చింత ఆకులు
D. నల్ల తుమ్మ బెరడు
10/10
ఆడవారిలో కాన్పు తర్వాత వచ్చే పొట్ట తగ్గాలంటే ఏం తినాలి?
A. జీలకర్ర
B. అల్లం
C. మెంతులు
D. వెల్లుల్లి
Result: