Test your general knowledge with 10 interesting questions in Telugu. Perfect for individuals who enjoy quizzes and want to improve their learning.

1/10
రాడార్ ను కనుకోన్నది ఎవరు?
A. ఆస్టన్
B. ఫ్లెమింగ్
C. వాట్సన్
D. బుష్నెల్
2/10
చేపలు తిన్న వెంటనే పాలు తాగితే ఏమౌతుంది?
A. గ్యాస్ ట్రబుల్
B. ఆకలి వేయదు
C. అజీర్తి వస్తుంది
D. చర్మ వ్యాధులు
3/10
లిప్ స్టిక్ వాడే వారిలో అతి తొందరగా వచ్చే వ్యాధి ఏది?
A. అనేక ఆరోగ్యసమస్యలు
B. క్యాన్సర్
C. కిడ్నీ సమస్యలు
D. పైవన్నీ
4/10
ఆసియా జ్యోతి అని ఎవరిని పిలుస్తారు?
A. దలైలామా
B. రామ కృష్ణ పరమహంస
C. గౌతమ బుద్ధుడు
D. దాదాబాయ్ నౌరోజీ
5/10
అల్లుడికి కట్నంగా 21 పాములను ఇచ్చే ఆచారం ఎక్కడ ఉంది?
A. అస్సాం
B. కేరళ
C. గుజరాత్
D. మధ్యప్రదేశ్
6/10
sony కంపెని ఏ దేశంలో ఉంది?
A. జపాన్
B. అమెరికా
C. ఐరోపా
D. ఆస్ట్రేలియా
7/10
అమ్మాయిల శరీరంలో ప్రతి రెండు నెలలకు మార్పు చెందే భాగం ఏది?
A. తోడ భాగం
B. నడుము
C. కడుపు
D. కనుబొమ్మ
8/10
బియ్యాన్ని ఎక్కువసార్లు కడగడం వల్ల వచ్చే వ్యాధి ఏది?
A. డయేరియా
B. బెరి బెరి
C. కాలోసిస్
D. కామెర్లు
9/10
స్త్రీ మూత్రంలో ఏ హార్మోన్ ను గుర్తించడం ద్వారా గర్భదారణ నిర్ధారణ అవుతుంది?
A. ప్రోజేస్టిరాన్
B. ఈస్ట్రోజన్
C. హ్యూమన్ కోరియనిక్
D. గోనడోట్రాఫిన్
10/10
బ్లడ్ షుగర్ ని అతి త్వరగా అదుపులోకి తెచ్చే పిండి ఏది ?
A. గోధుమ పిండి
B. రాగి పిండి
C. జొన్న పిండి
D. బియ్యం పిండి
Result: