Take this basic GK quiz in Telugu! These questions and answers are great for beginners looking to improve their general knowledge.

1/10
భూమి చుట్టూ ఎన్ని ఖగోళ రాశులు ఉన్నాయి?
A.14
B.12
C.18
D.16
2/10
పిల్లిలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి?
A.40
B.44
C.38
D.42
3/10
చాక్లెట్ తయారీలో వాడే కోకో ఏ దేశంలో పండిస్తారు?
A. నైజీరియా
B. శ్రీలంక
C. చైనా
D. ఇంగ్లాండ్
4/10
ఏ పండు తినడం వల్ల ముసలితనం రాకుండా యవ్వనంగా ఉంటారు?
A. నల్ల ద్రాక్ష
B. సపోటా పండు
C. పనస పండు
D. బొప్పాయి పండు
5/10
చుండ్రు తగ్గాలంటే ఏ ఆకులూ వాడాలి?
A. నేరేడు ఆకు
B. కరివేపాకు
C. మెంతాకు
D. మునగాకు
6/10
మనిషి తినకూడని పదార్థాలు ఏవి?
A. చేపలు
B. కోడి
C. జంతు అవయవాలు
D. పంది మాంసం
7/10
అరటిపండును ఉప్పును ఎవరు తినకూడదు?
A. కిడ్నీ వ్యాధి ఉన్నవారు
B. గొంతు నొప్పి ఉన్నవారు
C. తల నొప్పి ఉన్నవారు
D. గుండె జబ్బులు ఉన్నవారు
8/10
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
A. వెల్లుల్లి
B. తులసి ఆకులు
C. లవంగాలు
D. మిరియాలు
9/10
మన శరీరానికి ప్రతి రోజు కనీసం ఎంత నీరు కావలి?
A. 3 లీటర్లు
B. 6 లీటర్లు
C. 4 లీటర్లు
D. 5 లీటర్లు
10/10
కల్లులేనివారు కూడా చదువుకోడానికి వీలుగా ఉండే లిపి పేరు ఏమిటి ?
A. అర్ఖాన్
B. పహ్లవి
C. బ్రెయిలి
D. పాల్మేరన్
Result: