Answer these basic GK questions in Telugu and improve your general knowledge. These questions are perfect for beginners!
1/10
రవీంద్రనాథ్ టాగూర్ గారు ఏ పొరుగు దేశానికి జాతీయ గీతాన్ని రాసారు?
2/10
FDA అధికారిక మార్గదర్శకాల ప్రకారం చాక్లెట్లలో చట్టబద్దంగా 100గ్రాములకు ఎన్ని కీటకాలు శకలాలు ఉండవచ్చు?
3/10
పువ్వులను ఎక్కువగా ఉత్పతి చేసే దేశం ఏది ?
4/10
భారతదేశంలో ఇంటర్నెట్ వాడకం ఏ సంవత్సరంలో మొదలుపెట్టారు?
5/10
పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఏది?
6/10
పండ్ల తోటాలకు అనుకూలమైన నేలాలూ ఏవి?
7/10
సుగంధ ద్రవ్యాల భూమిగా పిలవబడే రాష్ట్రం ఏది ?
8/10
గంధపుచెక్క ను అధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
9/10
కామెర్లు వచ్చిన వారు ఎక్కువగా ఏ నీటిని తాగాలి?
10/10
మన దేశంలో అవిశ్వాసం ద్వారా పదవి కోల్పోయిన మొదటి ప్రధాని ఎవరు?
Result:
0 Comments