Answer these basic GK questions with answers in Telugu. They're fun and designed to test your general knowledge in a simple and engaging way.
1/10
సగటు మానవుడిలో ఉండే రక్తం ఎంత?
2/10
జాతీయ తోబుట్టువుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు?
3/10
ప్రతి రోజు టీ త్రాగితే ఏం జరుగుతుంది?
4/10
భారత దేశంలో మొదటి మోటార్ బస్సు ఏ నగరంలో నడిచింది?
5/10
అతిగా పొగ తాగేవారికి ఎక్కువగా వచ్చే వ్యాధి ఏది?
6/10
క్రీడాకారులు తక్షణ శక్తి కోసం ఈ క్రింది వాటిలో దేనిని తీసుకుంటారు?
7/10
అర్ధరాత్రి సూర్యుడు ఉదయించే దేశం ఏది ?
8/10
కళ్ళు క్లియర్ గా కనబడేటట్లు చేసే ఆహారం ఏది ?
9/10
టెస్ట్ క్రికెట్ లో అత్యేదికంగా 400 పరగులు చేసిన ఏకైక బాట్స్మెన్ ఎవరు ?
10/10
భారతదేశంలో సమాధుల నగరం అని దేన్నీ అంటారు ?
Result:
0 Comments