Learn the basics of GK in Telugu with this simple set of questions. Perfect for those new to general knowledge!

1/10
జాతీయ యువజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు ?
A. జనవరి 1
B. మార్చి 12
C. మార్చి 1
D. జనవరి 12
2/10
మహారాష్ట్ర రాష్ట్రానికి ఒకప్పుడు ఏ పేరు ఉండేది ?
A. బొంబాయి
B. కలకత్తా
C. మద్రాస్
D. మణిపూర్
3/10
టాయిలెట్ ని ఆపుకోవడం వల్ల ఏం జరుగుతుంది?
A. కిడ్నీలు పాడవుతాయి
B. జుట్టు ఊడిపోతుంది
C. జలుబు చేస్తుంది
D. షుగర్ వస్తుంది
4/10
ఆవు పాలు లేత పసుపు రంగులో ఉండటానికి గల కారణమైన విటమిన్ ఏది?
A. విటమిన్ B2
B. విటమిన్ B1
C. విటమిన్ B5
D. విటమిన్ B3
5/10
కలపను ఇచ్చే చెట్లను పెంచడాన్ని ఏమంటారు?
A. మారి కల్చర్
B. సేరి కల్చర్
C. విటి కల్చర్
D. సెల్వి కల్చర్
6/10
తామర పువ్వు గుర్తు ఏ అంశాన్ని సూచిస్తుంది?
A. సంస్కృతి & నాగరికత
B. శాంతి
C. స్థిరత్వం
D. అభివృద్ధి
7/10
మోకాళ్ళలో గుజ్జు పెరగడానికి ఏం తినాలి?
A. సాల్మన్ చేప
B. చికెన్
C. మటన్
D. నాటుకోడి
8/10
ఏ కీటకం పాదాలలో చెవులు ఉంటాయి?
A. లీస్వింగ్
B. సీతాకోకచిలుక
C. క్రికెట్
D. గొల్లభామ
9/10
షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహరం ఏది?
A. గోధుమ గడ్డి
B. పచ్చి మామిడి
C. ఉల్లిపాయ
D. జామకాయ
10/10
మన రాజ్యాంగం ప్రకారం భారతదేశం యొక్క పేరు ఏమిటి?
A. జంబూద్వీపం
B. హిందూస్తాన్
C. ఇండియా & భారత్
D. అఖండ భారత్
Result: