Explore common general knowledge questions in Telugu. These questions are simple and cover topics that everyone should know.

1/10
అంతర్జాతీయ T20 ప్రపంచ కప్ రెండు సార్లు గెలిచిన దేశం ఏది ?
A. వెస్టిండీస్
B. ఇండియా
C. శ్రీలంక
D. ఆస్ట్రేలియా
2/10
కిం జోంగ్ ఉన్ ఏ దేశానికి చెందినవాడు ?
A. నార్త్ కొరియా
B. సౌత్ కొరియా
C. చైనా
D. జపాన్
3/10
పొట్ట ప్రేగుల్లో చుట్టుకొని ఉన్న వెంట్రుకలు బయటికి పంపించే ఆహరం ఏది?
A. అరటి
B. బొప్పాయి
C. నేరేడు
D. మామిడి
4/10
కిడ్నీలను సురక్షితంగా ఉంచే కూరగాయ ఏది?
A. క్యాప్సికం
B. బెండకాయ
C. కాకరకాయ
D. టమాటో
5/10
కామెర్లు ఉన్న రోగులు ఏ పండ్లు తినకూడదు?
A. అరటి
B. దానిమ్మ
C. మామిడి
D. బొప్పాయి
6/10
నల్ల నాలుక వ్యాధి దేనిలో వస్తుంది?
A. పిల్లి
B. గుర్రం
C. కుక్క
D. మానవుడు
7/10
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక బంతులు ఆడిన ఆటగాడు ఎవరు?
A. సచిన్ టెండూల్కర్
B. రాహుల్ ద్రావిడ్
C. సునీల్ గవాస్కర్
D. బ్రెయిన్ లారా
8/10
300 రోగాలను దూరం చేసే ఆహార పదార్ధం ఏది ?
A. తోటకూర
B. పాలకూర
C. మునగాకు
D. బచ్చలాకు
9/10
గోర్లు తొందరగా పెరగాలంటే ఏం చేయలి?
A. నీటిలో చేతులు పెట్టడం
B. మట్టి పిసకడం
C. నెయిల్ పాలిష్
D. కీబోర్డ్ టైప్ చేయడం
10/10
చర్మపై ముడతలు పోవాలంటే ఏ పండు తినాలి?
A. దానిమ్మపండు
B. సపోటా పండు
C. ద్రాక్ష పండు
D. పనస పండు
Result: