Test your general knowledge with common GK questions with answers in Telugu. These questions are easy and fun for everyone.

1/10
దక్షిణ మధ్య రైల్వేస్ ఏ నగరం కేంద్రంగా ఉంది ?
A. భువనేశ్వర్
B. పాట్నా
C. సికింద్రాబాద్
D. ముంబాయ్
2/10
సినిమా ధియేటర్ లేని దేశం ఏది?
A. సౌదీఅరేబియా
B. ఇండోనేషియా
C. దుబాయ్
D. థాయ్ ల్యాండ్
3/10
ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు ?
A. సంతోషి యాదవ్
B. బచెంద్రి పాల్
C. పూనిత అరోరా
D. గీత
4/10
ఈ క్రింది వాటిలో Mc Donalds ని ban చేసిన దేశం ఏంటి ?
A. ఫ్రాన్స్
B. చైనా
C. ఇరాన్
D. పాకిస్తాన్
5/10
వడగళ్ల ను ఇంగ్లీష్ లో ఏమంటారు ?
A. Ice cubes
B. Ice Rocks
C. Snow balls
D. Hail
6/10
పెరుగు తో ఏది కలుపుకొని తింటే మనిషి ఆరోగ్యానికి హానికరం?
A. ఆవకాయ
B. బెల్లం
C. తెల్లవాయలు
D. ఎర్రగడ్డ
7/10
అరటిపండు తినడం వల్ల జీవిత కాలం ఎన్ని నిముషాలు పెరుగుతుంది?
A. 10 నిముషాలు
B. 20 నిముషాలు
C. 5 నిముషాలు
D. 13.5 నిముషాలు
8/10
paracetmol టాబ్లెట్ ఎక్కువగా వాడితే ఏ పార్ట్ ఫెయిల్ అవుతుంది?
A. లివర్
B. కిడ్నీలు
C. గుండె
D. ఊపిరితిత్తులు
9/10
భారతదేశంలో పరిశుబ్రమైన నగరం ఏది ?
A. బెంగళూరు
B. ఇండోర్
C. హైదరాబాద్
D. చెన్నై
10/10
గుడ్లు మరియు పాలను ఇచ్చే జివి ఏది ?
A. గబ్బిలం
B. పెంగ్విన్
C. ఈము పక్షి
D. ప్లాటిపస్
Result: