Check out the most recent general knowledge questions and their answers in Telugu. These questions cover up-to-date topics across various fields.

1/10
ప్రపంచంలో క్వాలిటీ 'ఫుట్ బాల్స్' ను ఎక్కువగా ఏ దేశంలో తయారుచేస్తారు ?
A.పాకిస్తాన్
B.చైనా
C.అమెరికా
D.ఇంగ్లాండ్
2/10
వెన్ను నొప్పి లేదా విపు నొప్పిని అతి త్వరగా తగ్గించేది ఏది ?
A. మిరియాలు
B. దాల్చిన చెక్క
C. ధనియాలు
D. వెలులి
3/10
ఏ విటమిన్ వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి?
A. విటమిన్ A
B. విటమిన్ D
C. విటమిన్ C
D. విటమిన్ K
4/10
మనిషిలో అన్నింటికంటే బలమైన కండరము ఏది?
A.నాలుక
B.కాలేయము
C.మెడ
D.చెవి
5/10
ఏ ఆకులు మొఖం మీద నల్లటి మచ్చలను తొలగిస్తారు?
A. దానిమ్మ ఆకులు
B. బొప్పాయి ఆకులు
C. మామిడి ఆకులు
D. జామ ఆకులు
6/10
BP తగ్గినప్పుడు ఏం తాగితే BP పెరుగుతుంది?
A.కాఫీ
B.తేనే
C.టీ
D.పెరుగు
7/10
ఏది ఎక్కువగా తింటే జుట్టు రాలిపోతుంది ?
A. ఉప్పు
B. చెక్కర
C. కారం
D. పసుపు
8/10
కాఫీ ని అత్యేదికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది ?
A. జపాన్
B. చైనా
C. శ్రీలంక
D. బ్రెజిల్
9/10
సూర్యోదయ దేశం అని దేనిని పిలుస్తారు?
A. జపాన్
B. అమెరికా
C. భారతదేశం
D. కెనడా
10/10
ZERO ను కనిపెట్టింది ఎవరు ?
A. JC బోస్
B. ఆర్యభట్ట
C. మహదేవ్
D. మహావీర్
Result: