Answer the latest GK questions in Telugu and see how well you know the current world events

1/10
కంటిచుపుని సృష్టంగా చేసే ఆహార పదార్ధం ఏది ?
A. రాగులు
B. పెసలు
C. వేరు శనగ పప్పు
D. ఎర్ర కంది పపు
2/10
ఆర్మీ లో శక్తివంతమైన దేశం ఏది ?
A. చైనా
B. అమెరికా
C. ఇశ్రాయేల్
D. రష్యా
3/10
రామాయణంలో తన రెక్కలను కోల్పోయిన పక్షి పేరు ఏమిటి ?
A. జటాయువ
B. సంపాతి
C. గరుడ
D. జటధరుడు
4/10
ఈ క్రింది వాటిలో నాచురల్ గా తాయారు చేసే గ్యాస్ ఏది ?
A. LPG గ్యాస్
B. HP గ్యాస్
C. గోబర్ గ్యాస్
D. నైట్రోజన్ గ్యాస్
5/10
బాలింతలు ఎందుకని ఆవకాయ పచ్చడి తినరు?
A. నడుం నొప్పి వస్తుంది
B. కడుపు నొప్పి వస్తుందని
C. అరుగుదల ఉండదని
D. కారంగా ఉంటుందని
6/10
గర్భిణి స్త్రీలు ప్రతి రోజు ఏ టాబ్లెట్ వేసుకుంటారు?
A. క్యాల్సియం టాబ్లెట్
B. మల్టి విటమిన్
C. డోలో టాబ్లెట్
D. పారాసెట్మాల్
7/10
ఇంట్లో బల్లులు కేవలం రెండు నిమిషాల్లో వేల్లిపోవాలంటే ఏం పెట్టాలి?
A. నిమ్మకాయ
B. కర్పూరం బిళ్ళలు
C. సాంబ్రాణి
D. ఉల్లిపాయలు
8/10
ఏ కాలుష్యం వల్ల గుండెకు సంబంధించిన జబ్బులు వస్తాయి?
A. శబ్ద కాలుష్యం
B. నీటి కాలుష్యం
C. వాయు కాలుష్యం
D. నేల కాలుష్యం
9/10
యుక్రెయిన్ దేశం ఏ ఖండంలో ఉంది ?
A. ఉత్తర అమెరికా
B. ఆఫ్రికా
C. యూరోప్
D. ఆసియా
10/10
రామాయణ మహా గ్రంధాన్ని ఎవరు రచించారు ?
A. విశ్వామిత్రుడు
B. వేద వ్యాసుడు
C. ద్రోణాచార్యుడు
D. వాల్మీకి
Result: