Stay up-to-date with current GK questions in Telugu. These questions will help you stay informed about recent news and events.

1/10
161.3 Kph వేగంతో బంతిని వేసిన బౌలర్ ఎవరు ?
A. బ్రెట్ లీ
B. షోయబ్ అక్తర్
C. జహీర్ ఖాన్
D. ఉమ్రాన్ మాలిక్
2/10
బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఎక్కువగా తినవలసిన ఫిష్ ఏది?
A. మెత్తల్లు
B. కోరమేను
C. పులస
D. సాల్మన్
3/10
తెల్లగా అవ్వాలంటే ఏది ఎక్కువగా తినాలి?
A. పచ్చి బంగాళదుంప
B. బీట్ రూట్
C. పచ్చి వంకాయ
D. టమాటో
4/10
ఏ మాంసం ఎక్కువగా తినడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది?
A. కోడి రక్తం
B. మటన్
C. చికెన్
D. మేక రక్తం
5/10
ఏ జీవి ఒకేసారి రెండు దిశల్లో చుదగాల్గుతుంది?
A.ఊసరవెల్లి
B.పాము
C.తొండ
D.బల్లి
6/10
ఇండియా మరియు పాకిస్తాన్ లలో విస్తరించి ఉన్న ఎడారి ఏది?
A. థార్ ఎడారి
B. కలహారి ఎడారి
C. సహారా ఎడారి
D. గోబీ ఎడారి
7/10
అత్యవసర పరిస్తితిని మొదటిగా ప్రకటించిన రాష్ట్రం ఏది?
A.పంజాబ్
B.ఢిల్లీ
C.కర్ణాటక
D.సిక్కిం
8/10
100% కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచేసిన మొదటి రాష్ట్రం ఏది?
A. తెలంగాణ
B. ఆంధ్రప్రదేశ్
C. కేరళ
D. హిమాచల్రదేశ్
9/10
ఎవల్యూషన్ సిద్దాంతాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు ?
A. చార్లెస్ డార్విన్
B. ఐంస్టీన్
C. న్యూటన్
D. సి.వి.వి రామన్
10/10
ట్రైటన్ ఏ గ్రహానికి అతిపెద్ద ఉపగ్రహం?
A. నెప్ట్యూన్
B. యురేనస్
C. వీనస్
D. మార్స్
Result: