Test your knowledge with challenging general knowledge questions and answers in Telugu. These are designed for advanced learners and quiz enthusiasts

1/10
సరిలేరు నికేవ్వరు మూవీ డైరెక్టర్ ఎవరు ?
A. త్రివిక్రమ్
B. రాజమౌళి
C. అనిల్ రావిపూడి
D. దిల్ రాజు
2/10
ప్రపంచవ్యాప్తంగా అదికంగా ముద్రించబడిన గ్రంధము ఏది ?
A. మహా భారతం
B. ఖురాన్
C. రామాయణం
D. బైబిలు
3/10
తాజ్మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ?
A.15
B.18
C.22
D.24
4/10
శరీరంలో ఏ విటమిన్ ఎక్కువైతే కిడ్నీల్లో రాళ్లు ఏర్పడతాయి ?
A. విటమిన్ డి
B. విటమిన్ ఎ
C. విటమిన్ ఇ
D. విటమిన్ సి
5/10
చైనా దేశం పై దాడి చేసిన తొలి భారతీయ చక్రవర్తి ఎవరు ?
A. అశోకుడు
B. శివాజీ
C. కనిష్కుడు
D. చంద్రగుప్తుడు
6/10
పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల ఏ విటమిన్ లోపిస్తుంది ?
A.విటమిన్ A
B. విటమిన్ B
C.విటమిన్ C
D. విటమిన్ D
7/10
ఏ ఆహారం వల్ల కిడ్నీలో రాళ్లు తయారవుతాయి?
A. చిన్ని ఉల్లిపాయ
B. అల్లం
C. కొబ్బెర
D. పైవన్నీతినడం వళ్ళ
8/10
TOOTHPASTE లో ఉండే కెమికల్ ఏది?
A. అల్యూమినియం హైడ్రాక్సెడ్
B. నైట్రోజన్
C. మెగ్నీషియం
D. పొటాషియం
9/10
తెలుపు రంగును ఇష్టపడని ఏకైక జంతువూ ఏది?
A. ఏనుగు
B. గాడిద
C. పులి
D. కుక్క
10/10
సయాం అనేది ఏ దేశం యొక్క పురాతన పేరు ఏది?
A. థాయిలాండ్
B. శ్రీలంక
C. ఇతిహోపియ
D. ఇరాక్
Result: