Explore difficult general knowledge questions with answers in Telugu. These are ideal for those looking for tough and challenging quiz questions



1/10
మన దేశంలో మొట్టమొదటి స్కాం ఏ విషయంలో జరిగింది?
A. టెలికం స్కాం
B. ల్యాండ్ స్కాం
C. ఆర్మీ జీప్ స్కాం
D. స్పోర్ట్స్ స్కాం
2/10
APలో హైకోర్ట్ ను ముందుగా ఎక్కడ నిర్మించారు?
A. కర్నూల్
B. విజయవాడ
C. గుంటూరు
D. విజయనగరం
3/10
కీళ్ళ నొప్పులు తగ్గాలంటే ఏ పండు తినాలి?
A. ನಾರಿಂಜ
B. జామ
C. దానిమ్మ
D. ఆపిల్
4/10
టీ తాగడానికి ముందు ఏది తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
A. పచ్చి ఉల్లిపాయలు
B. అటుకులు
C. సమోసాలు
D. బిస్కెట్స్
5/10
రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైంది?
A. చెన్నై
B. కేరళ
C. కన్యాకుమారి
D. రామేశ్వరం
6/10
కుక్క కన్నా ఎక్కువ దూరంలో వాసనను పసిగట్టే జివి ఏది?
A పిల్లి
B. గ్రద్ద
B. ఏనుగు
C. పాము
7/10
మానవ శరీరంలో విజయవంతంగా చేసిన మొదటి అవయవ మార్పిడి ఏది?
A. గుండె
B. ఉపిరితిత్తులు
C. కాలేయం
D. కిడ్నీలు
8/10
మనం వాడే సోప్ లో ఎక్కువ ఏ కెమికల్ ఉంటుంది?
A. పొటాషియం
B. సోడియం హైడ్రాక్సెడ్
C. మెగ్నీషియం
D. నైట్రోజన్
9/10
మీరు తినే ఆహారంలో ఏది ఎక్కువైతే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
A. ఉల్లిగడ్డ
B. పసుపు
C. ఉప్పు
D. కారం
10/10
గుప్తుల యొక్క అధికార భాష ఏది?
A.సంస్కృతం
B. పాళీ
C. ప్రాకృతం
D. తెలుగు
Result: