Take the ultimate difficult general knowledge quiz in Telugu and challenge your expertise across various topics

1/10
తెలుగు నెల మీద మొదటి రైలు ఎప్పుడు నడిచింది?
A. 1890
B. 1862
C. 1820
D. 1880
2/10
అన్నం తిన్న వెంటనే ఏం చేస్తే మనిషి త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది?
A. స్నానం చేయడం
B. నిద్రపోవడం
C. టీ త్రాగడం
D. పైవన్నీ
3/10
చికెన్ ను ఏ రకంగా వండుకొని తింటే ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు?
A. చిల్లి చికెన్
B. గ్రిల్ చికెన్
C. కబాబ్ చికెన్
D. బటర్ చికన్
4/10
అధిక రక్తపోటు ఉన్నవారు ఏ పండు తింటే త్వరగా కంట్రోల్ అవుతుంది?
A. నారింజపండు
B. మామిడిపండు
C. అరటిపండు
D. ఆపిల్ పండు
5/10
ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళు త్రాగే వారికి అసలు రాని వ్యాది ఏది?
A. పక్షవాతం
B. మతిమరపు
C. క్యాన్సర్
D. ఒబేసిటీ
6/10
లాలాజలం దేనిని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది ?
A. పిండి పదార్దాలు
B. ప్రోటీన్లు
C. కొవ్వులు
D. విటమిను
7/10
భారతదేశంలో నల్ల మిరియాలు ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది?
A. కేరళ
B. అస్సాం
C. తమిళనాడు
D. పంజాబ్
8/10
హోలిని జరుపుకునే ఇంకొక దేశం ఏది?
A. పాకిస్తాన్
B. శ్రీలంక
C. నేపాల్
D. బంగ్లాదేశ్
9/10
ఏ దేశంలో పుచ్చకాయల ధర ఎక్కువగా ఉంటుంది?
A. జపాన్
B. చైనా
C. ఇండియా
D.మలేషియా
10/10
గొంతు నొప్పిని చిటికెలో తగ్గించేది ఏది?
A. మిరియాలు
B. తులసి ఆకు
C. వెల్లుల్లి
D. లవంగం
Result: