Challenge your general knowledge with difficult GK questions and answers in Telugu. These questions will test your expertise on a wide range of topics.

1/10
ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేసే కూరగాయ ఏది?
A. కాకరకాయ
B. వంకాయ
C. బెండకాయ
D. టమాటో
2/10
మన దేశంలో ఏ ప్రధాన నగరాల మధ్య తోలి బులెట్ ట్రైన్ రానుంది?
A. బెంగుళూరు-చెన్నె
B. సికింద్రాబాద్-చెన్నె
C. అహ్మదాబాద్-ముంబై
D. ఢిల్లీ-లక్నో
3/10
మగవారిలో గడ్డం త్వరగా మరియు ఒత్తుగా పెరగాలంటే ఏ నూనె వాడాలి?
A. ఆముదం
B. బాదం నూనె
C. రోజ్ మేరి నునే
D. పైవన్నీ
4/10
గుండె దడను అత్యంత ఫాస్ట్ గా పెంచే ఆహారం ఏది ?
A. కూల్ డ్రింక్స్
B. ఉప్పు
C. నూనే
D. ఆల్కహాల్
5/10
వీటిలో ఏ మొక్క తింటే మనిషి చనిపోయే ముందు నవ్వుతాడు?
A. హేమ్లాక్ వాటర్ డ్రాప్ వోర్ట్
B. గన్నేరు మొక్క
C. ములగ మొక్క
D. కావిలి మొక్క
6/10
ఏ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రాజధాని అని కూడా పిలుస్తారు?
A. కడప
B. విజయవాడ
C. రాజమండ్రి
D. తిరుపతి
7/10
ఏ ముస్లిం దేశం యొక్క కరెన్సీ నోటు మిద వినాయకుడి బొమ్మ ఉంటుంది?
A. ఇండోనేషియా
B. బంగ్లాదేశ్
C. ఇరాన్
D. ఇరాక్
8/10
ఖాలీ కడుపుతో పెరుగు తింటే ఏం జరుగుతుంది?
A. పైల్స్ వస్తాయి
B. అజీర్తి చేస్తుంది
C. B.P తగ్గుతుంది
D. కొవ్వు పెరుగుతుంది
9/10
నరాల బలహీనతను అతి త్వరగా తగ్గించేది ఏది?
A. మరువం టీ
B. అల్లం టీ
C. తులసి టీ
D. పుదీనా టీ
10/10
వైద్య భాషలో గ్లూకోజ్ అంటే అర్ధం ఏమిటి?
A. మినరల్
B. ఉప్పు
C. ప్రోటీన్
D. షుగర్
Result: