Try out these difficult GK questions with answers in Telugu. Perfect for those who want to take their general knowledge to the next level
1/10
అధిక బరువును తగ్గించడానికి ఏ జ్యూస్ ఉపయోగపడుతుంది?
2/10
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఏ దేశంలో ఉంది?
3/10
తాజ్మహల్ నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ?
4/10
జుట్టును దృడంగా మరియు మృదువుగా ఉంచడంలో సహాయపడే కేరాటిన్ అధికంగా లభించే ఆహారం ఏది ?
5/10
బులెట్ రైళ్ళను ఏ దేశం మొదటిగా ప్రవేశపెట్టింది?
6/10
కర్ణాటక రాజధాని ఏది?
7/10
ఇండియన్ క్రికెట్ టీం ఇప్పటివరకు ఏ జట్టుతో ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడింది?
8/10
శరీరంలో ఏ భాగం గర్భంలో మొదట తయారవుతుంది?
9/10
ప్రపంచంలో అత్యధిక అవయవ దాతలు ఉన్న దేశం ఏది?
10/10
పిల్లల కడుపులో నులిపురుగులు రావడానికి కారణం ఏమిటి?
Result:
0 Comments