Explore easy general knowledge questions and answers in Telugu. These are perfect for those starting their GK journey!

1/10
ఒక సర్వే ప్రకారం మన దేశంలో అవేరేజ్ గా ప్రతి వ్యక్తీ రోజులో ఎంతసేపు సెల్ ఫోన్ చూస్తున్నారు?
A. 4-7 గంటలు
B. 2 గంటలు
C. 6 గంటలు
D. 3 గంటలు
2/10
మన దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత కూడా ఏ రాష్ట్రాన్ని 1961 వరకు విదేశీయులు పాలించారు ?
A. నాగాలాండ్
B. గోవా
C. మేఘాలయ
D. త్రిపుర
3/10
ప్రపంచంలో ఎడారి లేని ఏకైక ఖండం ఏది?
A. ఆసియా
B. ఉత్తర అమెరికా
C. యూరప్
D. ఆఫ్రికా
4/10
గూగుల్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. ఓహియో
B. క్యాలిఫోర్నియా
C. న్యూయార్క్
D. అరిజోన్
5/10
వెండి ఉత్పత్తిలో ప్రధమ స్దానంలో గల రాష్ట్రం ఏది ?
A. గుజరాత్
B. ఉత్తరప్రదేశ్
C. తమిళనాడు
D. రాజస్థాన్
6/10
రోజు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల త్వరగా ఏ అవయవం పాడవుతుంది?
A.ఊపిరితిత్తులు
B.కాలేయం
C. గుండె
D.కిడ్నీలు
7/10
చేపలు వారానికి ఒక్కసారైనా తినేవారికి అస్సలు రాణి వ్యాధి ఏది?
A. గుండెపోటు
B. షుగర్
C. ఆస్తమ
D. కిడ్నీ సమస్యలు
8/10
అధిక బరువు తగ్గాలంటే ఏ గింజలు తినాలి?
A. పుచ్చకాయ గింజలు
B. గోధుమ
C. దానిమ్మ గింజలు
D. గుమ్మడికాయ గింజలు
9/10
అమ్మాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటర్నెట్ లో ఎక్కువగా ఏం చూస్తారు?
A. బ్యూటి వీడియోస్
B. ఆన్లైన్ షాపింగ్
C. కెరియర్ కోర్సెస్
D. ఎంటర్టైన్మెంట్ న్యూస్
10/10
అన్నిటికంటే తేలికైన వాయువు ఏది ?
A. హైడ్రోజన్
B. ఆక్సిజన్
C. నైట్రోజన్
D. హీలియం
Result: