Check out these easy general knowledge questions with answers in Telugu. They're perfect for beginners and those just looking to have some fun with GK

1/10
ఇండియా తన మొట్టమొదటి వన్డే మ్యాచ్ ను ఏ దేశం పై ఆడింది ?
A. ఆస్ట్రేలియా
B. పాకిస్తాన్
C. ఇంగ్లాండ్
D. బంగ్లాదేశ్
2/10
యెన్ అనేది ఏ దేశపు కరెన్సీ?
A. ఉత్తర కొరియా
B. మలేషియా
C. జపాన్
D. దక్షిణ కొరియా
3/10
ఈము పక్షి ఏ దేశంలో కనుగొనబడింది?
A. ఆస్ట్రేలియా
B. న్యూజీల్యాండ్
C. జపాన్
D. థాయిలాండ్
4/10
నది లేని దేశం ఏది ?
A. జర్మనీ
B. ఇరాక్
C. సౌదీ అరేబియా
D. ఇరాన్
5/10
సూర్యుడు నుండి అంగారకుడు ఎన్నోవ గ్రహం?
A. 3
B. 4
C. 5
D. 2
6/10
ప్రపంచంలో అతి తక్కువ పెళ్ళిళ్ళు జరిగే దేశం ఏది?
A.లిబియా
B.సినాపూర్
C. ఖతార్
D. ఇరాన్
7/10
విరిగిన ఎముకలను అతికేలా మరియు ఎముకలను ఉక్కులా చేసేది ఏది?
A. నువ్వులు
B. చికెన్
C. పాలు
D. మటన్
8/10
ఆడవారి చర్మం కాంతివంతంగా ఉండడానికి ఏది వాడాలి?
A. టమాటో ఐస్ క్యూబ్స్
B. క్యారెట్ ఐస్ క్యూబ్స్
C. అలోవేరా ఐస్ క్యూబ్స్
D. అరటిపండు ఐస్ క్యూబ్స్
9/10
సముద్రంలో మునిగిపోయిన వస్తువులను గుర్తించే పరికరం ఏది?
A. సోనార్
B. రాడార్
C. ఫాదోమిటర్
D. గాల్వనోమిటర్
10/10
భారతదేశ ఆర్ధిక రాజధాని ఏది ?
A. డిల్లీ
B. హైదరాబాద్
C. చెన్నై
D. ముంబై
Result: