Enjoy this easy general knowledge quiz and answers in Telugu. It's designed for anyone who wants to enjoy a quick and fun quiz

1/10
ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
A. బెర్లిన్
B. వాషింగ్టన్
C. న్యూయార్క్
D. పారిస్
2/10
రామాయణ రచయిత వాల్మికి మహర్షి అసలు పేరు ఏమిటి?
A. రత్నాకర్
B. బాసుకి
C. దేవభద్ర
D. పార్ధ
3/10
టాబ్లెట్ లేకుండా కీళ్ళు లేదా కండరాల నొప్పిని తగ్గించేది ఏది ?
A.పసుపు
B. అల్లం
C. కర్పూరం
D. లవంగం
4/10
19 ఏళ్ళ వయసులో కోటిశ్వరుడైన యువకుడు ఎవరు?
A. పంచల్ సింగ్
B. కైలాష్ నాథ్
C. కైవల్య వోహ్రా
D. కబీర్ దాస్
5/10
బడ్జెట్ అనే పదాన్ని ఏ భాష నుంచి తీసుకున్నారు?
A. స్పానిష్
B. ఇంగ్లీష్
C. అరబిక్
D. ఫ్రెంచ్
6/10
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వీకరించిన మతం ఏది?
A. బౌద్ధ మతం
B. క్రైస్తవ మతం
C. హిందూ మతం
D. జైన మతం
7/10
దుర్యోధనుడు పుట్టినప్పుడు ఏ గొంతుతో ఏడ్చాడు?
A.తోడేలు
B.కుక్క
C.పిల్లి
D.గాడిద
8/10
మీ బరువు మీ అదుపులో ఉండాలంటే రోజు ఎన్ని అడుగులు నడవాలి?
A. 2000 అడుగులు
B. 5000 అడుగులు
C. 15000 అడుగులు
D. 10000 అడుగులు
9/10
రక్తం ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి ?
A. తెల్లరక్తకనాలు
B. ప్లాస్మా
C. ఎర్రరక్తకణాలు
D. హిమోగ్లోబిన్
10/10
కంటికి పుస్తకానికి మధ్య ఉండవలసిన కనీస దూరం ఎంత ?
A. 50cms
B. 10cms
C. 60cms
D. 30cms
Result: