Take this easy general knowledge quiz with questions and answers in Telugu. Perfect for newcomers or anyone looking for a light challenge!

1/10
భారతదేశంలో పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏది?
A. గుజరాత్
B. తమిళనాడు
C. మధ్యప్రదేశ్
D. హర్యానా
2/10
ప్రపంచ వ్యాప్తంగా మన ఆహారంకోసం ఒక నిమిషానికి ఎన్ని జీవుల ప్రాణాలు తీస్తున్నారు?
A. 12 లక్షలు
B. 10 లక్షలు
C. 10 లక్షలు
D. 1 కోటి
3/10
కనురెప్పలు ఆడించినప్పుడు వచ్చే చిన్న శబ్దాన్ని కూడా వినగలిగే జివి ఏది?
A. తాబేలు
B. కుందేలు
C.గుడ్లగూబ
D. కుక్క
4/10
ప్రపంచంలో హైడ్రోజన్ తో జడిచే ప్యాసింజర్ రైళ్ళను ప్రారంభించిన మొట్టమొదటి దేశం ఏది?
A. జర్మని
B. జపాన్
C. అమెరిక
D. చైనా
5/10
భారతదేశంలో అత్యధిక రైల్వే ప్లాట్ ఫామ్లు ఉన్న రైల్వే స్టేషన్ ఏది?
A. విజయవాడ
B. ఖరగ్ పూర్
C. హౌరా రైల్వే స్టేషన్
D. ముంబై రైల్వే స్టేషన్
6/10
మగవారికి రాత్రిపూట ఎక్కువగా చెమటలు రావడానికి దేనికి సంకేతం?
A. గుండెపోటు రావడానికి
B. BP పెరగడం
C. అలసిపోవడం
D. మానసిక ఆందోళన
7/10
కిడ్నీలో సమస్యలు వస్తే మీకు ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి?
A. కంటి సమస్యలు
B. పంటి సమస్యలు
C. శ్వస సమస్యలు
D. వినికిడి సమస్యలు
8/10
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువుగా గుర్తించబడినది ఏది?
A. కృష్ణ జింక
B. పులి
C. నీలగై
D. సాంబార్ జింక
9/10
ఏ యుగంలో శ్రీ రాముడు అయోధ్యలో జన్మించాడు?
A. కలియుగం
B. సత్య యుగం
C. త్రేతాయుగం
D. ద్వాపరయుగము
10/10
కోడి గుడ్డు పొదిగే కాలం ఎంత ?
A.10
B.15
C.21
D.25
Result: