Test your general knowledge with these easy GK questions in Telugu. A fun and simple way to improve your knowledge

1/10
జీవితాంతం నీటిని తాగని కీటకం ఏది ?
A. బొద్దింక
B. దోమ
C. గ్రాస్స్ హూపెర్
D. సిల్వర్ ఫిష్
2/10
ఏ పొడి వాడడం వాళ్ళ మన మొఖం తెల్లగా అవుతుంది?
A. నిమ్మ చెక్క పొడి
B. దానిమ్మ పొడి
C. దాల్చిన చెక్క
D. నారింజ పొడి
3/10
కాకరకాయ తిన్న తర్వాత ఏది తింటే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
A. ఐస్ క్రీం
B. సోంపూ
C. పాల పదార్థాలు
D. తీపి పదార్ధాలు
4/10
TLC కంపని ఏ దేశానికి చెందినది?
A. చైనా
B. ఇండియా
C. జపాన్
D. అమెరికా
5/10
గ్రీన్ ప్లానెట్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు?
A. బుధుడు
B. శుక్రుడు
C. యురేనస్
D. గురుడు
6/10
మీరు తినే ఆహారంలో ఏది ఎక్కువైతే మీ ఆరోగ్యానికి ప్రమాదం?
A. ఉల్లిగడ్డ
B. పసుపు
C. ఉప్పు
D. కారం
7/10
త్వరగా ముసలితనం రాకూడదు అంటే ఎం తినాలి?
A.ఉసిరి
B. నారింజ
C. కివి
D. అరటి
8/10
ఏ దేశంలో అ దేశ ప్రజల కంటే ప్రవాస భారతీయులు ఎక్కువగా ఉంటారు?
A. కువైట్
B. యూఏఈ
C. సౌదీ అరేబియా
D. మలేషియా
9/10
నిద్ర లేచిన వెంటనే ఎం చేస్తే కిడ్నీలో రాళ్లు మూత్రంలో కొట్టుకుపోతాయి?
A. జ్యూస్ త్రాగడం
B. కరివేపాకు తినడం
C. గ్లూకోస్ నీరు త్రాగడం
D. పరుగడుపున నీరు త్రాగడం
10/10
రోజు వేడి నీళ్లతో స్నానం చేస్తే ఏమవుతుంది ?
A. ఒత్తిడి తగ్గుతుంది
B. జీర్ణ సమస్యలు
C. అందం పెరుగుతుంది
D. రోగాలు రావు
Result: