Take this easy GK quiz with answers in Telugu. It’s a fun and simple way to expand your general knowledge

1/10
అరటి ఆకులో అన్నం తింటే ఏమవుతుంది ?
A. విటమిన్లు లభిస్తాయి
B. జీర్ణ సమస్యలు రావు
C. రేచీకటి రాదు
D. పైవన్నీ
2/10
చెవులు ఎందుకు కుట్టిస్తారు ?
A. ప్యాషన్ కోసం
B. ఆచారం కోసం
C. అందం కోసం
D. కొన్ని రోగాలు రాకుండా
3/10
పొద్దున్నే ఏ టిఫిన్ తింటే బరువు తగ్గుతారు ?
A. దోస
B. కిచిడి
C. ఇడ్లీ
D. బేసిన్ కా చిల్లా
4/10
నిద్రమాత్రలు అతిగా వాడితే ఏం అవుతుంది ?
A. తలనొప్పి
B. గుండెల్లో మంట
C. కాళ్ళు-చేతులు మంట
D. గ్యాస్
5/10
పూర్వం ఏ దేశస్తులు తమ పెంపుడు పిల్లులు చనిపోయినప్పుడు కనుబొమ్మలను తొలగించుకునేవారు ?
A. అంగోలా
B. ఈజిప్ట్
C. జర్మనీ
D. ఇటలీ
6/10
రైస్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏ వ్యాధి వస్తుంది?
A. గుండెపోటు
B. జీర్ణ సమస్యలు
C. క్యాన్సర్
D. పక్షవాతం
7/10
భారతదేశంలోని 29 వ రాష్ట్రం ఏది ?
A. మిజోరాం
B. తెలంగాణ
C. సిక్కిం
D. త్రిపుర
8/10
కళ్ళు తాగితే ఏమవుతుంది ?
A. మధుమేహం రాదు
B. కిడ్నీ సమస్యలు రావు
C. రోగనిరోధక శక్తి
D. పైవన్నీ
9/10
ఏ కంపెనీ పెట్రోల్ ఎక్కువ మైలేజ్ ఇస్తుంది ?
A. హిందూస్తాన్
B. భారత్ పెట్రోలియం
C. రిలయన్స్
D. నైయర
10/10
ఏ ఆహారం తింటే శరీరం బలంగా ఉంటది ?
A. శెనగలు
B. కంది పప్పు
C. పల్లీలు
D. పైవన్నీ
Result: