Challenge yourself with easy general knowledge questions and answers in Telugu. Great for a simple and fun quiz experience!

1/10
మనిషి నవ్వడానికి ఎన్ని కండరాలు పని చేస్తాయి ?
A.17
B.20
C.32
D.37
2/10
ఏ ఆకులు జుట్టుకు పెట్టడం వల్ల జుట్టు ఉడిపోకుండా ఆరోగ్యంగా ఉంటుంది ?
A. మందారం ఆకు
B. గోరింటాకు
C. కరివేపాకు
D. పైవన్నీ
3/10
ఉసిరికాయ తింటే ఏమవుతుంది ?
A. 'సి' విటమిన్
B. అలసట నీరసం రావు
C. కిల్లనోప్పులు తగ్గుతాయి
D. పైవన్నీ
4/10
"టీవీ" ని ఎంతదూరంలో నుండి చుస్తే కళ్లకు మంచిది?
A. 50 ఇంచెస్
B. 20 ఇంచెస్
C. 160 ఇంచెస్
D. 150 ఇంచెస్
5/10
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను ఐస్ లాగా కరిగించే ఆహార పదార్ధం ఏది ?
A. మొలకలు
B. జామ పండు
C. బెండకాయ
D. ಅವಾಲು
6/10
భారతదేశంలో ఏ జిల్లా రాష్ట్రంగా మారింది?
A. నాగాలాండ్
B. మిజోరాం
C. త్రిపుర
D. సిక్కిం
7/10
ప్రపంచంలో వ్యవసాయంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది ?
A. చైనా
B. ఇండియా
C. అమెరికా
D. బ్రెజిల్
8/10
ఏ జంతువు పాలు మానవులకు ఉత్తమమైనవి ?
A. ఆవు పాలు
B. గేదె పాలు
C. మేక పాలు
D. గొర్రె పాలు
9/10
ఈ క్రింది వాటిలో గాయాలను త్వరగా నయం చేసే శక్తి దేనికి ఉంది ?
A. నిమ్మరసం
B. పసుపు
C. సబ్బు
D. కొబ్బరి నూనే
10/10
మన శరీరంలో ఐరన్ ని పెంచాలంటే ఏం తీసుకోవాలి ?
A. ఖర్జూరాలు
B. జామకాయ
C. ద్రాక్షలు
D. అరటిపండు
Result: