Enjoy free general knowledge quiz games in Telugu. These interactive games will challenge and entertain you while improving your knowledge!

1/10
రక్తం శుభ్రపడాలంటే పరగడపున ఏమి తీస్కోవాలి ?
A.బెల్లం
B.తేనె
C.నిమ్మరసం
D.పెరుగు
2/10
గుండెపోటు రాకుండా నివారించే కూరగాయ ఏమిటి ?
A. దొండకాయ
B. క్యాప్సికమ్
C. క్యారెట్
D. బంగాళదుంప
3/10
రోజు జీడిపప్పు తింటే ఏమవుతుంది ?
A. ఒబేసిటీ తగ్గుతుంది
B. ఎముకలకు బలం
C. ఆరోగ్యం
D. పైవన్నీ
4/10
ప్లాస్టిక్ బాటిల్ లోని నీరు తాగడం వల్ల ఏ వ్యాధి వస్తుంది ?
A. క్యాన్సర్
B. గుండె జబ్బు
C. కీళ్ళ నొప్పులు
D. పక్షవాతం
5/10
ఏ రసాయనం వల్ల కొన్ని పళ్ళు మరియు కూరగాయలు ఎరుపురంగులో ఉంటాయి ?
A. రాగి
B.లైకోపిన్
C. ఇనుము
D. ఫోస్పరస్
6/10
భారతదేశంలో తేనెను అత్యేధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది ?
A. ఆంధ్రప్రదేశ్
B. పంజాబ్
C. గుజరాత్
D. తెలంగాణ
7/10
ఏ ఆరోగ్య సమస్య ఉన్నవారు బొప్పాయి పండును అస్సలు తినకూడదు?
A. BP
B. కీళ్ళ నొప్పులు
C. అస్తమా
D. గుండె సమస్యలు
8/10
గ్యాస్ ట్రిక్ సమస్య వల్ల వచ్చే కడుపు నొప్పిని ఒక్క చిటికెలో తగ్గించేది ఏది?
A.తేనె
B.ఖర్జూరం
C.పెరుగు
D వాము
9/10
రోజు మూడు అరటిపళ్ళు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనం ఏమిటి ?
A. BP నార్మల్
B. గుండె పోటు రాదు
C. మెదడు వ్యాధి
D. పైవన్నీ
10/10
ఏ సమస్య ఉన్నవారు పెరుగు అస్సలు తినకూడదు?
A. BP
B. కిడ్నీ
C. జ్వరం
D. షుగర్
Result: