Get ready for fun GK questions in Telugu that will entertain and challenge you. A great way to learn while having fun!

1/10
ముంగిసలు ఎక్కువగా వేటిని తింటాయి ?
A.పితలు-పక్షులు
B.ఎలుకలు-బల్లులు
C.వానపాము
D.పైవన్నీ
2/10
మానవుని వెన్నుముక లో ఎన్ని నరాలు ఉంటాయి ?
A. 48
B. 32
C. 62
D. 60
3/10
సమోసా ని BAN చేసిన దేశం ఏది ?
A. జపాన్
B. చైనా
C. సోమాలియా
D. మంగోలియా
4/10
క్రింది వాటిలో ఏ జంతువు పాలు ఖరీదైనవి ?
A. ఆవు పాలు
B. మేక పాలు
C. బర్రె పాలు
D. గాడిద పాలు
5/10
భారతదేశంలో దెయ్యాల కారణంగా 42 ఏళ్ల పాటు మూసివేయబడిన రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది ?
A. ఆంధ్రప్రదేశ్
B. వెస్ట్ బెంగాల్
C. గుజరాత్
D. తెలంగాణ
6/10
వెన్ను నొప్పి లేదా విపు నొప్పి ని అతిత్వరగా తగ్గించేది ఏది?
A. మిరియాలు
B. దాల్చిన చెక్క
C. వాము
D. వెల్లుల్లి
7/10
భారతదేశంలోని ఏ పట్టణంలో మొట్టమొదటి భూగర్భ రైల్వే లైన్ నిర్మితమైంది?
A. కోల్కతా
B. అహ్మదాబాద్
C. ముంబై
D. డిల్లీ
8/10
మనం ప్రతి నిత్యం వాడే టూత్ బ్రష్ ను ఎన్ని నెలలకు ఒకసారి మార్చాలి ?
A.2 నెలలు
B.3 నెలలు
C.4 నెలలు
D.6 నెలలు
9/10
రోజు చన్నిల్లతో స్నానం చేస్తే ఏమవుతుంది ?
A. ఉషారుగా ఉంటారు
B. చర్మ వ్యాధులు రావు
C. నిద్ర బాగా పడుతుంది
D. పైవన్నీ
10/10
పంటి నొప్పి తగ్గాలంటే ఏం నములాలి ?
A. లవంగాలు
B. యాలకులు
C. తులసి ఆకులు
D. చింత గింజలు
Result: